ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: చంద్రబాబు అంతా పెద్ద అవినీతి పరుడు రాష్ట్రంలో లేడు: కొడాలి నాని! ఆయన బాబు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోనే అత్యంత అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం చంద్రబాబు మాత్రమే అని ఆయన ధ్వజమెత్తారు By Bhavana 04 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు kodali nani: యువగళం యాత్రకు స్పందన కరువైంది నారా లోకేష్‌పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన యువగళం పాదయాత్రకు ప్రజా స్పందన కరువైందని డిప్రేషన్‌లో ఉన్న లోకేష్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఏద్దేవా చేశారు. By Karthik 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పశువుల డాక్టర్ అయితే..అప్పుడు దేవతలా డాక్టరా? టీడీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు వింటుంటే..చనిపోయిన వారి తల్లిదండ్రుల ఆత్మలు ఎంతో క్షోభకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ఆ పార్టీలోని నేతలు అందరూ కూడా కులం అనే జాడ్యం, అహంకారం, పెత్తందారీ మనస్తత్వంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. By Bhavana 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడిని కాను: కొడాలి నాని! గుడివాడలో కూడా చిరు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు ఏర్పాటు చేశారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వచ్చారు. అయితే గతంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ సందర్భంలో నాని ఏకంగా పకోడిగాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. అలాంటి కొడాలి నాని చిరు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. By Bhavana 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chiranjeevi Fans: చిరు అభిమానులు వర్సెస్ కొడాలి నాని అభిమానులు! చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ‘జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేశారు. కొడాలి నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. By Bhavana 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని సినిమా ఇండస్ట్రీలో చాలామంది పకోడీ గాళ్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. వారు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారని నాని ఎద్దేవా చేశారు. మనం డాన్స్ లు, ఫైట్స్, యాక్షన్ గురించి చూసుకుందామని చెప్పొచ్చు కదా అని చిరుకి కౌంటర్ ఇచ్చారు. మెగాస్టార్ గారు మాకు కాకుండా.. ఆ ఇద్దరికీ సలహాలు ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. వాళ్లకు కూడా 'ప్రభుత్వం గురించి మనకెందుకు' అని సలహాలు ఇవ్వొచ్చు కదా.. By E. Chinni 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కొడాలి నానికి పేమెంట్ ఇస్తేనే మీడియా ముందుకు వస్తాడు: బుద్ధా వెంకన్న గంజాయి మత్తులో కొడాలి నాని ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. గంజాయి తాగిన నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. కొడాలి నాని మనస్తత్వం నక్క లాంటిది అని ధ్వజమెత్తారు. కొడాలి నాని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలి అని వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి కొడాలి నాని వ్యవహార శైలి నచ్చకనే తెలుగుదేశం పార్టీ నుండి బయటకు పంపినట్లు తెలిపారు. నానికి పేమెంట్ ఇస్తేనే మీడియా ముందుకి వచ్చి మాట్లాడతాడంటూ ఆరోపణలు చేశారు. కొడాలి నాని ఎన్టీఆర్ కుటుంబంలో తగువులు సైతం పెట్టారని మండిపడ్డారు. By E. Chinni 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు విన్యాసాలు చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. 1978 కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు.. అనంతరం ఆయన భార్యతో కలిసి ఎన్టీఆర్‌ను కలిశారని, ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని తనను తెలుగు దేశం పార్టీలోకి తీసుకోవాలని కోరారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరకు టీడీపీ వ్యవస్థాపకుడికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. By Karthik 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn