నేషనల్ Chennai: చెన్నై- కొచ్చి విమానానికి బాంబు బెదిరింపు..హై టెన్షన్ చెన్నై ఎయిర్ పోర్ట్ లో నిన్న అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. టేకాఫ్ అయిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు తమ దగ్గర బాంబు ఉందని...పేల్చేస్తామని బెదిరించారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడింది. By Manogna alamuru 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Big Breaking : కేరళలోని కొచ్చిలో ఘోర ప్రమాదం, సంగీత కచేరీలో తొక్కిసలాట, 4 విద్యార్థులు మృతి..!! కేరళలోని కొచ్చిలో ఘోర ప్రమాదం జరిగింది. సంగీత కచేరీలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు, అనేకమంది గాయపడ్డారు. By Bhoomi 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking: కుప్పకూలిన నేవీ హెలికాఫ్టర్..అధికారి మృతి! భారత నావికాదళానికి చెందిన చేతక్ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఓ నేవీ అధికారి ప్రాణాలు కోల్పోయారు By Bhavana 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Air Asia Emergency Landing: ఎయిర్ ఏషియా విమానానికి తప్పిన పెను ప్రమాదం..!! ఎయిర్ ఏషియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి బెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం ఇక్కడి కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే తిరిగి వచ్చింది. ఆదివారం రాత్రి బెంగళూరుకు బయలుదేరిన కొచ్చి-బెంగళూరు విమానం రాత్రి 11.15 గంటలకు టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక సమస్య తలెత్తిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత విమానంలో హైడ్రాలిక్ సమస్య ఉన్నట్లు గుర్తించారు. By Bhoomi 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn