రాజకీయాలు Kishan Reddy: ప్రతిపక్ష పార్టీకి భూమి ఎలా కేటాయిస్తారు సీఎం కేసీఆర్పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కాంగ్రెస్తో చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు. అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు ఎందుకు అమ్మారని ప్రశ్నించారు. కోకాపేట భూములను తన బినామీలకు అమ్ముతున్నాకరని కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. By Karthik 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Kishan Reddy: కేసీఆర్కు ఓట్లు అడిగే హక్కులేదు.. కిషన్ రెడ్డి ఫైర్ గత 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. "డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై బీజేపీ పోరుబాట" కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించింది. By Karthik 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Telangana BJP Master Plan: టార్గెట్ 31.. తెలంగాణ బీజేపీ మాస్టర్ స్ట్రోక్..! తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కొత్త స్కెచ్ వేస్తోంది. అగ్రకులాల పార్టీ అనే ముద్ర తొలగించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే రిజర్వుడు స్థానాల నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసింది. By BalaMurali Krishna 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కేసీఆర్ కన్ను ఆర్టీసీ ఆస్తులపై పడింది.. అందుకే ప్రభుత్వ పరం మాట ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్కు ప్రేమలేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్కు నిజంగా ఆర్టీసీ కార్మికులపై ప్రేమ ఉంటే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సభలో బిల్లు ప్రవేశ పెట్టాలన్నారు. By Karthik 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మోడీ నాయకత్వంలోనే ఇండియన్ రైల్వే అభివృద్ధి: కిషన్ రెడ్డి 2014 నుంచి 2023కి రైల్వే శాఖ బడ్జెట్ కు 17రేట్లు పెరిగిందన్నారు. రైల్వే అభివృద్ధి కోసం 30వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 20వేల కోట్ల నిధులు రైల్వే పనుల కోసం కేంద్రం ఖర్చు చేసిందని, 122 కిలో మీటర్ల కొత్త రైల్ లైన్స్ నిర్మించిందని చెప్పారు. 2023 పూర్తి అయ్యే వరకు తెలంగాణలోని అన్ని రైల్వే లైన్స్ ను ఎలక్ట్రిక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందని.. By E. Chinni 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు హైదరాబాద్ను డల్లాస్ చేస్తామన్న కేసీఆర్.. డ్రైనేజీ వ్యవస్థను కూడా బాగు చేయలేకపోయారు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు పాదయాత్రగా వెళ్లిన ఆయన.. ప్రజల సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. By Karthik 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BJP Morcha Meeting Kishan Reddy: బీజేపీ మోర్చాల అధ్యక్షులతో కిషన్రెడ్డి భేటీ, కిరణ్ కుమార్ రెడ్డి రాకతో.. బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో(Bjp Morcha Presidents)తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులతో సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్, కిషన్ రెడ్డి భేటీ (Meeting)అయ్యారు. ఈ మీటింగ్లో నాయకుల అభిప్రాయాలను కిషన్రెడ్డి ముందుంచారు. By Shareef Pasha 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BJP President Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్రెడ్డి, ఇచ్చిన హామీలు ఎక్కడంటూ.. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 9 ఏళ్లుగా రాష్ట్రంలో అసమర్థ పాలన కారణంగా ప్రజలకు జరుగుతున్న నష్టాలు, సర్కారు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన అంశాలను ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. మిగిలిన 4 నెలల్లో అన్నీ హామీలను పూర్తిచేయాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. By Shareef Pasha 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn