Telangana Elections 2023 : బీజేపీ నెక్ట్స్ లిస్ట్..జనసేనతో పొత్తుపై కిషన్ రెడ్డి సంచలన ప్రకటన..!
జనసేనతో పొత్తుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. జనసేనతో పొత్తుపై ఇంకా చర్చలు జరుగుతున్నాయన్నారు. అధిష్టానం నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని తెలిపారు.
Telangana Elections: ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ లో పవన్, కిషన్ రెడ్డి.. పొడవనున్న బీజేపీ-జనసేన పొత్తు?
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ రోజు స్పెషల్ ఫ్లైట్‌లో కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు సాయంత్రం అమిత్ షా, జేపీ నడ్డాను ఆయన కలిసి తెలంగాణ ఎన్నికల్లో పొత్తులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Central Cabinet Decisions: తెలంగాణపై కేంద్రం వరాల జల్లు.. ఎట్టకేలకు కృష్ణా జలాలపై స్పందన..
ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్న కృష్ణా నీళ్ల సమస్యకు పరిష్కారం చూపుతామంటూ కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు.. సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే పసుపు బోర్డు ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Kishan Reddy: 6 లక్షల మందికి మోదీ సర్కార్ జాబ్స్.. మరి కేసీఆర్ ప్రభుత్వం సంగతేంటి?: కిషన్ రెడ్డి
భారతీయ విద్యాభవన్, కులపతి మున్షీ సదన్‌లో జరిగిన 9వ "రోజ్ గార్ మేళా" కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలను ఆయన బషీరాబాగ్, కింగ్కోటిలోఅందజేశారు.
Kishan Reddy: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి తొమ్మిది లక్షల కోట్లు: కిషన్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోడీ ప్రభుత్వం తొమ్మిది లక్షల కోట్లను తొమ్మిదేళ్ళ కాలంలో ప్రకటించింది. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మోదీ ప్రభుత్వం అంకితభావంతో ముందుకు వెళ్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
Tspsc : గ్రూప్-1 పరీక్ష రద్దు.. కిషన్‌రెడ్డి, ఈటలతో పాటు ఇతర నేతల రియాక్షన్ ఇదే!
తెలంగాణలో పరీక్షల రద్దు అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. రాష్ట్రంలో ఎంతో ప్రతీష్టాత్మకంగా నిర్వహించిన టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పరీక్ష మళ్లీ రద్దు అయింది. తాజాగా దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
Kishan Reddy: హైదరాబాద్ సంస్ధానం మూడు రాష్ట్రాల్లో విస్తరించింది
ఆజాది కా అమృత్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమంలో భాగంగా రేపు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని బీజేపీ పార్టీ ఆపీస్లో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి రేపు జరిగే విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర హొ మంత్రి అమిత్ షా హాజరుకానున్నట్లు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pawan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Union-Minister-Kishan-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Telangana-Elections-2023-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/57-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Kishan-Reddy-gave-appointment-letters-to-238-candidates--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Nine-Lakh-Crore-from-Center-for-Telangana-Development_-Kishan-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Cancellation-of-Group-1-exam.-This-is-the-reaction-of-Kishan-Reddy-Eeta-and-other-leaders-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-12-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-1-jpg.webp)