క్రైం పట్టపగలే మహిళా టీచర్ కిడ్నాప్.. స్కూల్ ముందే దారుణం పట్టపగలే మహిళా టీచర్ కిడ్నాప్ కు గురైన సంఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో కలకలం రేపింది. 23 ఏళ్ల అర్పితను తను పని చేస్తున్న స్కూల్ ముందే ముగ్గురు వ్యక్తులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించికుని వెళ్లిపోయారు. సీసీటీవీలో రికార్డైన వీడియో వైరల్ అవుతోంది. By srinivas 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం UP kidnap: బిజినెస్ మ్యాన్ కిడ్నాప్... కోట్లు డిమాండ్ చేసిన కిలాడీ దంపతులు యూపీ ఘజియాబాద్‌లో ఓ బిజినెస్ మ్యాన్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. సొంత స్నేహితుడినే బంధించి, బెదిరించి కోట్ల రూపాయలు దోచుకున్నారు ఓ కిలాడి దంపతులు. సీన్ కట్ చేస్తే ఆ ఇద్దరితో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. By Vijaya Nimma 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn