Chairmen and Vice Chairmen : రేపు క్యాతనపల్లితో పాటు ఖానాపూర్, ఇబ్రహీంపట్నం ఛైర్మన్లు, వైస్ఛైర్మన్ల ఎన్నిక..
సంచలనం సృష్టించిన క్యాతనపల్లి సహా ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల ఛైర్మన్లు, వైస్ఛైర్మన్ల ఎన్నికలు రేపు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.
/rtv/media/media_files/2026/04/04/khanapur-2026-04-04-17-06-38.jpg)
/rtv/media/media_files/2026/04/03/muncipal-2026-04-03-15-23-41.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/06/04/08OpiiRH9ly6q7WYku7B.jpg)