క్రైం Kerala: కూతురిపై తండ్రి అత్యాచారం కేసు.. కోర్టు సంచలన తీర్పు! కన్న తండ్రి కూతురిపై లైంగిక దాడి చేసిన కేసులో కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి 104 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని బాధితురాలికి అందివ్వాలని ఆదేశించింది. By srinivas 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn