BIG BREAKING: 'ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ'!
కేసీఆర్ ఫ్యామిలీపై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత ఏకాకి అయ్యారని అన్నారు. ఆ అసంతృప్తిని కేసీఆర్కు రాసిన లేఖలో వివరించారని, త్వరలోనే కవిత కొత్తపార్టీ పెట్టబోతున్నారంటూ వ్యాఖ్యానించారు.
/rtv/media/media_files/2025/05/14/ze2cgarGG1f18W1gPlDT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/kavitha-kejriwal.jpg)
/rtv/media/media_files/2025/02/08/930gMeEFVFZsELSJjyJT.jpg)
/rtv/media/media_library/vi/Hpxtfig2bdU/hqdefault.jpg)
/rtv/media/media_files/2024/12/27/SqqPDiUIUfauGPwy8T9j.jpg)