ఇక్కడ ఎవడి ఫామ్ హౌస్ కడుతున్నావ్ !Farm House Issue| | RTV
ఇక్కడ ఎవడి ఫామ్ హౌస్ కడుతున్నావ్ | Kavitha Father In Law explains about the farm house being built in their own land that belongs to Kalvakuntla Kavitha| RTV
కవితకు బెయిల్ ఎలా వచ్చిందో మాదగ్గర ఆధారాలున్నాయి.. పొంగులేటి !
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దొరపాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. కవితకు బెయిల్ ఎలా వచ్చిందో తమ దగ్గర ఆధారాలున్నాయని హాట్ కామెంట్స్ చేశారు.
Revanth Reddy : నా మాటలు వక్రీకరించారు... సుప్రీం సీరియస్ అవ్వడం పై రేవంత్!
తనకు న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందని.. సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశం తనకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. తన వాఖ్యలను తప్పుగా చిత్రీకరించి ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
MLC kavitha: ఎర్రవెల్లి నివాసానికి కవిత.. బిడ్డను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్..!
ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు. భర్త, కుమారుడితో కలిసి ఇంటికి వచ్చిన ఆమెకు దిష్టి తీసి స్వాగతం పలికారు. జైలు నుండి విడుదలైన బిడ్డను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
MLC Kavitha: కవిత ఎక్కడికీ పారిపోరు.. సిసోడియా బెయిల్ అంశాలే ఆమెకు వర్తిస్తాయి: ముకుల్ రోహత్గీ
ఢిల్లీ లిక్కర్ స్కాంపై సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కవిత ఎక్కడికీ పారిపోరని, సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే ఆమెకు వర్తిస్తాయన్నారు. రూ. 100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే ఉన్నాయన్నారు.
Kavitha: ఈరోజు జైలు నుంచి కవిత విడుదల!
మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.కవిత బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఈసారి కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
MLC Kavita: జైలులో కవితకు అస్వస్థత
తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆమె వైరల్ ఫీవర్ భారిన పడ్డట్లు తెలుస్తోంది. దీంతో రేపు ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు వెళ్లనున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
KTR : రాఖీ పండుగ వేళ.. కవితను గుర్తుచేసుకుంటూ కేటీఆర్ ఎమోషనల్ పోస్ట్
రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోదరి కవితను గుర్తుచేసుకుంటూ ఎక్స్‌లో భావోద్వేగ పోస్ట్ చేశారు. '' ఈరోజు నువ్వు నాకు రాఖీ కట్టలేకపోవచ్చు. అయినప్పటికీ కూడా.. ఎలాంటి కష్టంలోనైన నీ వెంట ఉంటా అంటూ" ట్వీట్ చేశారు.
/rtv/media/media_files/2024/11/17/ec7AZx3VnlGRrlyFlpkD.jpg)
/rtv/media/media_library/vi/EnF8rVRPlSM/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/02/PmpG3gFC6LuMc4qOqChn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Revanth-reddy-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kcr-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kavitha.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/mlc-kavitha-bail.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-51-2.jpg)