పోలీస్ స్టేషన్ నుంచి హరీశ్ రావు విడుదల
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విడదలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కాలని చూస్తోందని, పగ ప్రతీకారాలతో పనిచేస్తోందని విమర్శించారు. రేవంత్ సీఎంగా కాకుండా గల్లీ నాయకుడిలా పనిచేస్తున్నారన్నారు.