Ex Dgp Murder Case: గూగుల్ లో వెతికి మరి చంపేసింది.. మాజీ డీజీపీ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్య కేసు విచారణలో పోలీసులకు పలు కీలక విషయాలు తెలిసినట్లు తెలుస్తోంది. ప్రకాశ్ ను హత్య చేయడానికి ముందు ఎలా చంపాలన్న విషయంపై ఆయన భార్య గూగుల్ లో సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/04/24/Ob1iz58Jpk3H4q4muK5K.jpg)
/rtv/media/media_files/2025/04/22/MLfr9nILwfGuKxkoxUrM.jpg)
/rtv/media/media_files/2025/04/21/gSBI4ojMrQTWiCAbO992.jpg)
/rtv/media/media_files/2025/04/20/MbQr5zODo9qkrmEMCNp8.jpeg)
/rtv/media/media_files/2025/04/16/MwdpGYBMjztjLp1qxJ9B.jpg)
/rtv/media/media_files/2025/04/11/rbGelioeIYd5kFyolFvo.jpg)
/rtv/media/media_files/2025/04/10/78pp3I6jhRz5Fc3oMFlW.jpg)
/rtv/media/media_files/2025/04/08/AsXSkMNEuawlT1P6Ojp8.jpg)