Latest News In Telugu Viral Photo shoot:బాబోయ్ ఇదేం చోద్యం..టీచర్, స్టూడెంట్ రొమాంటిక్ ఫోటో షూట్ వైరల్ ఎవర్రా మీరంతా ఇలా తయారయ్యారు అనే డైలాగ్ కొట్టాలనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడగాలనిపిస్తుంది. కర్ణాటకలో టీచర్, స్టూడెంట్ రొమాంటిక్ ఫోటో షూట్ మీద వస్తున్న కామెంట్స్ ఇవన్నీ. ఇప్పుడు ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. By Manogna alamuru 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kannada vs English: ఇంగ్లీష్ నేమ్‌బోర్డులు కనిపిస్తే షాపులపై దాడి.. బెంగళూరులో లాంగ్వేజ్ వార్! బెంగళూరులోని అన్ని హోటళ్లు, మాల్స్, ఇతర దుకాణాల నేమ్ బోర్డులపై తప్పనిసరిగా 60శాతం కన్నడను ఉపయోగించాలని బీబీఎంపీ ఆదేశించింది. అందుకు ఫిబ్రవరి 28వరకు టైమ్ ఇవ్వగా.. కన్నడ కార్యకర్తల మాత్రం ఇవాళే రచ్చచేశారు. ఇంగ్లీష్ సైన్ బోర్డులను చింపివేశారు. By Trinath 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Covid JN1 Variant : ఐసోలేషన్ లో ఉండాల్సిందే..కర్ణాటక గవర్నమెంట్ ఆర్డర్స్ కరోనా వెనక్కు వచ్చింది...హోమ్ ఐసోలేషన్ కూడా మళ్ళీ వచ్చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారు తప్పనిసరిగా 7 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించింది. By Manogna alamuru 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం 200 కిలోల ఉప్పు కుప్పలో చిన్నారుల మృతదేహాలు..ఎందుకంటే! సోషల్ మీడియాలో చూసిన వీడియో తో తమ పిల్లలు బతుకుతారనకున్నారు ఆ అమాయకపు తల్లిదండ్రులు. అందుకే చనిపోయిన ఇద్దరు బిడ్డలను 200 కేజీల ఉప్పులో దాచిపెట్టారు. ఈ విషాద ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. By Bhavana 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka : ఎయిర్ పోర్టుకు వెళ్లే వారికి శుభవార్త.. రూ.10కే మీల్స్, రూ.5 కే టిఫిన్! కర్నాటకలో సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగుళూరు ఎయిర్ పోర్టులో కేవలం రూ. 10కే భోజనం అందించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందిరా క్యాంటీన్ ను ఎయిర్ పోర్టులో ప్రారంభించాలని ఆ రాష్ట్ర కెబినేట్ డిసైడ్ అయ్యింది. By Bhoomi 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hijab Ban: 'అబ్బే..ఇంకా నిర్ణయం తీసుకోలేదు..' హిజాబ్ బ్యాన్పై కర్ణాటక సీఎం కొత్త ప్రకటన! విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పసంహరించుకుంటున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంకా ఫైనల్ డిసిషన్ తీసుకోలేదని.. నిషేధాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోందని క్లారిటీ ఇచ్చారు. By Trinath 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sharia law: 'సనాతన ధర్మాన్ని ధ్వంసం చేస్తున్నారు'? కాంగ్రెస్, బీజేపీ మధ్య ముదురుతున్న వార్! హిజాబ్‌ను నిషేధిస్తూ జారీ చేసిన గత ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ మండిపడింది. షరియా చట్టాలను తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. By Trinath 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hijab Ban: హిజాబ్‌పై సీఎం కీలక ప్రకటన.. ప్రతిపక్ష పార్టీ ఆగ్రహం! పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించడాన్ని గత(బీజేపీ) కర్ణాటక ప్రభుత్వం నిషేధించిన విధించిన విషయం తెలిసిందే. హిజాబ్‌ను నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. By Trinath 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Corona: ఇక పై మాస్క్ తప్పనిసరి.. ప్రభుత్వ ఆదేశాలతో ప్రజల్లో భయం భయం దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 60 సంవత్సరాలు పైబడిన వారు, చిన్నపిల్లలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది. By Bhavana 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn