నేషనల్ MUDA Scam: ముడా స్కామ్ వివాదం.. సీబీఐకి షాక్ ఇచ్చిన సిద్ధరామయ్య ప్రస్తుతం కర్ణాటకలో ముడా స్కామ్ అంశం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి సంబంధించిన కేసుల్లో సీబీఐ విచారించకుండా 'జనరల్/ఓపెన్ కన్సెంట్'ను ఉపసంహరించుకుంది. By B Aravind 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kerala: వయనాడ్ బాధితులకు అండగా కర్ణాటక.. 100 ఇళ్లు కట్టిస్తామని ప్రకటన కేరళ కొండచరియలు విరిగి పడి ఇళ్లు కోల్పోయిన వాయనాడ్ బాధితులకు కర్ణాటక ప్రభుత్వం 100 ఇళ్లు కట్టిస్తామని ప్రకటించింది. మరోవైపు పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందించారు. By B Aravind 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka CM Siddaramaiah: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇకపై వారికి 100 శాతం రిజర్వేషన్లు కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రైవేట్ సంస్థల్లో గ్రూప్ -C, గ్రూప్- D పోస్టులకు కన్నడిగులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్నీ ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ట్విట్టర్ (X) ద్వారా తెలిపారు. By V.J Reddy 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. క్లారిటీ ఇచ్చిన సీఎం సిద్దరామయ్య కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం మధ్యాహ్నం రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరగడం కలకలం రేపుతోంది. అయితే ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ కేఫ్‌లో బ్యాగ్ పెట్టాడని.. అందులో ఉన్న ఐఈడీ వల్లే పేలుడు సంభవించినట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటన చేశారు. By B Aravind 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పథకాల కోసం డబ్బులు లేవు.. సీఎం వీడియో వైరల్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కర్ణాటకలో తాము చెప్పిన పథకాలను అమ్మల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని అన్నారు. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉచిత హామీలు ఇచ్చే ముందు ఆలోచించుకోవాలని చురకలు అంటించారు. By V.J Reddy 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn