క్రైం మహిళ ప్రాణం తీసిన కోడిగుడ్డు కూర..! అసలేం జరిగిందంటే.? పండగ పూట గుడ్డు కూర వండలేదని భార్యను అతి కిరాతకంగా చంపేశాడు ఓ భర్త. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. క్షణికావేశంతో భార్య గొంతు నుమిలి చంపేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. By Jyoshna Sappogula 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మీద లేదు..కేటీఆర్ ది బిచ్చపు బతుకు..!! మంత్రి కేటీఆర్ ది టూత్ పాలిష్ బతుకని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఎంపీ బండీ సంజయ్. కేసీఆర్ సీఎం కాకపోతే కేటీఆర్ ది బిచ్చపు బతుకు అయ్యేదని మండిపడ్డారు. కేటీఆర్ లా తండ్రి పేరు చెప్పుకుని తాను రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana News: మంథనిలో బీఆర్ఎస్కు షాక్... చల్లా నారాయణరెడ్డి పార్టీకి రాజీనామా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కాటారం పీఏసీఎస్ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం పని చేసినా.. పార్టీలో సరైన గుర్తింపు లేదన్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్న అభ్యర్థికి, రౌడీ రాజకీయం చేసేవారికి టికెట్ కేటాయించడం కలిచి వేసిందన్నారు. By Vijaya Nimma 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Election: బీ ఫామ్ మాకు పవిత్ర గ్రంథం.. ఈటల ఆ ఆలోచన మానుకోవాలి: మంత్రి గంగుల చారిత్రక నగరం కరీంనగర్ అని మంత్రి గంగుల అన్నారు. ఉద్యమాలకు పెట్టింది పేరు ఈ గడ్డ.. స్వరాష్ట్ర సాధన కోసం సింహ గర్జనతో సమరశంఖాన్ని పూరించింది ఇక్కడి నుండే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరీంనగర్ జిల్లాలో నిర్మించారని అన్నారు. ఎన్నింటికో వేదికగా నిలిచిన ఘనత కరీంనగర్ది అన్నారు. By Vijaya Nimma 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Politics: మెడమీద తలకాయ ఉన్నవాళ్లు బీఆర్ఎస్కి ఓటు వేయరు: బండి సంజయ్ తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. అందుకే అమిత్షా బహిరంగ సభకు విపరీతమైన స్పందన వచ్చిందని బండి సంజయ్ అన్నారు. మా గ్రాఫ్ తగ్గినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. బీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉంది. అందుకే దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఆదరించారు. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అంతో ఇంతో అభివృద్ధి జరిగిదని బండి సంజయ్ తెలిపారు. By Vijaya Nimma 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu గణేష్ నిమజ్జనం సందర్భంగా వాటర్, లస్సీ, కూల్ డ్రింక్స్ పంపిణీ చేసిన ముస్లీం సోదరులు.. హిందూ-ముస్లిం భాయి భాయి అనే నినాదంతో జమ్.. జమ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 2005 నుండి ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు తెలంగాణ హజ్ కమిటీ సభ్యులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ తన స్వంత ఖర్చుతో హిందూ ముస్లిం సోదర భావాన్ని పెంపొందించేందుకు, మానవత్వపు పునాదిగా అద్భుతమైన సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. By Shiva.K 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కరీంనగర్లో ఉద్రిక్తత.. మంత్రి కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించారు. By Karthik 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కరీంనగర్ Karimnagar : డ్యాన్ చేస్తూ కుప్పకూలిన చిన్నారి..గుండు ప్రదీప్తి గుండెలో చిన్నప్పట్నుంచే రంధ్రముంది..! ఒకప్పుడు ఆరు పదులు తాటిన తరువాత కాని గుండె సమస్యలు వచ్చేవి కావు. కాని నేడు పదేళ్ల చిన్నారుల నుంచి యుక్తవయసులో ఉన్న వాళ్లే సడెన్ గా గుండె ఆగి పిట్టల్లా రాలిపోతున్నారు. జిమ్ లో ఎక్ససైజ్ చేస్తూ కొందరు.. బరాత్ లో డ్యాన్సులు చేస్తూ మరికొందరు హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్న సంఘటనలు ఈ మధ్య పెరిగిపోతున్నాయి. By P. Sonika Chandra 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కర్నూలు NIA: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. కర్నూలు, కరీంనగర్లో రైడ్స్ కరీంనగర్లో మళ్లీ NIA సోదాల కలకలం రేపుతున్నాయి. హుస్సేన్పురాకు చెందిన తఫ్రీజ్ ఖాన్ ఇంట్లో సోదాలు చేశారు అధికారులు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)తో సంబంధాలున్నాయన్న అనుమానంతో తనిఖీలు చేస్తున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మస్కట్లో ఉంటున్నారు తఫ్రీజ్ ఖాన్. 6నెలల వ్యవధిలో మూడుసార్లు NIA దాడులు జరిగగా.. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుంది NIA. నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, కోరుట్ల.. తదితర ప్రాంతాల యువతకు PFI శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం. By Trinath 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn