NZ vs PAK: కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన కేన్ విలియమ్సన్.. ఫైనల్‌కు న్యూజిలాండ్!
పాకిస్థాన్ వేదికగా న్యూజిలాండ్ - సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ సెంచరీ చేశాడు. దీంతో వన్డేల్లో 7వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీని వెనక్కి నెట్టి అత్యంత వేగంగా 7వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.
/rtv/media/media_files/2026/06/12/new-zealand-2026-06-12-16-43-53.jpg)
/rtv/media/media_files/2025/02/10/WttYICbllgca3Csv6p4A.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/kanewilliams-1700121518.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/21246ce3-bb24-44db-9225-f70d51012133-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/captains-jpg.webp)