Revanth: రాష్ట్రంలో 5 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు క్లోజ్.. సీఎం రేవంత్ సంచలనం!
రాష్ట్రంలో గత పాలకులు విద్యను నాశనం చేశారని సీఎం రేవంత్ అన్నారు. 5 వేల స్కూళ్లు మూసేసి పేదలకు చదువును దూరం చేశారని చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ కార్యక్రమరంలో మండిపడ్డారు. తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.