Latest News In Telugu Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై పోలీసుల కీలక ప్రకటన.. ఏం అన్నారంటే.. మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. బ్యారేజీ వంతెన పిల్లర్లపై పగుళ్లు ఉన్నట్లు గుర్తించామని.. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఫోరెన్సీక్ క్లూస్ టీం సాయంతో కూడా ఆధారాలు సేకరిస్తున్నామని.. ఇప్పటికే కేంద్ర కమిటీ కూడా బ్యారేజీని పరిశీలించిందని చెప్పారు. By B Aravind 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Medigadda: కిషన్ రెడ్డి లేఖతో రంగంలోకి కేంద్రం.. రేపు మేడిగడ్డకు స్పెషల్ టీమ్! కిషన్ రెడ్డి లేఖతో మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ (Medigadda) పిల్లర్లు కుంగిన ఘటనపై కేంద్రం రంగంలోకి దిగింది. కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈ రోజు రాష్ట్ర నీటిపారుదల అధికారులతో సమావేశం కానుంది. రేపు బ్యారేజ్ ను సందర్శించనుంది. By Nikhil 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Medigadda Barrage Updates: మేడిగడ్డ కూలిపోతుందా?.. అసలేం జరుగుతోందంటే? మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు, మీడియాను బ్యారేజ్ వద్దకు అనుమతించడం లేదు. 19, 20 పిల్లర్ల సబ్ స్ట్రక్చర్ రెండుగా చీలిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరో వైపు అధికారులు ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. By Nikhil 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda Project: కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన.. అసాంఘిక శక్తుల ప్రమేయంపై అనుమానం..! గోదావరి నదిపై మహదేవ్ పూర్ వద్ద నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. అర్థరాత్రి సమయంలో భారీ శబ్దంతో బి-బ్లాకులోని బ్యారేజీ 20వ పిల్లర్ కుంగింది. దాంతో బ్రిడ్జ్ స్వల్పంగా కుంగింది. ఈ ఊహించని పరిణామంతో అలర్ట్ అయ్యారు అధికారులు. డ్యామ్ పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. బ్యారేజీ కుంగుబాటు నేపథ్యంలో.. మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ఈ ఘటన వెనుక అసాంఘిక శక్తులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. సిరోంచ, మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. By Shiva.K 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling కాళేశ్వరం లెక్కలు తేలాల్సిందే.. శ్వేతపత్రం విడుదల చేయండి: బీజేపీ ఎమ్మెల్యే By E. Chinni 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn