తెలంగాణ By- Elections : వాళ్లేం సుద్దపూసలు కాదు..ఉప ఎన్నికలొస్తే తగ్గేదేలే...కడియం కామెంట్స్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషిన్పై కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఈనెల 10వ తేదిన తీర్పు రాబోతుందని చెప్పారు. కోర్టు తీర్పును తప్పకుండా పాటిస్తామని, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా బరిలో ఉంటానన్నారు. By Madhukar Vydhyula 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కేటీఆర్ నీకు సిగ్గు ఉందా By RTV Shorts 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Thatikonda Rajaiah: కడియం కులంపై విచారణ జరపాలి.. తాటికొండ రాజయ్య గరం TG: కడియం శ్రీహరి కులంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. త్వరలోనే కడియం కుటుంబం శాశ్వతంగా రాజకీయ సమాధి అవుతుందని అన్నారు. బినామీ పేర్లతో కడియం భారీగా ఆస్తులను కూడబెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. By V.J Reddy 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Janagama: ఊళ్లల్లో తిరగనివ్వం.. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ నేతల వార్నింగ్! ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్తున్నావో చెప్పకపోతే గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. By Vijaya Nimma 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn