Latest News In Telugu BREAKING: బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళ హైదరాబాద్ సన్ సిటీలో దారుణం చోటుచేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి కిందకి దూకింది. అప్రమత్తమైన స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TELANAGNA BJP:తెలంగాణ బీజెపీలో రెబల్స్ బాంబ్ పేలడానికి రెడీగా ఉందా? ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అన్ని పార్టీలు కొత్త ఎత్తుగడలతో ముందుకి వెళుతున్నాయి. అయితే బీజెపీలో మాత్రం అసంతృప్తి బలంగా ఉందని...రెబల్స్ బాంబ్ ఎప్పుడైనా పేలొచ్చనే టాక్ నడుస్తోంది. మరోవైపు ఆపరేషన్ బీజెపీ అసమ్మతి పేరుతో అసంతృప్త నేతలను తమ పార్టీలోకి లాగుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. By Manogna alamuru 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn