లైఫ్ స్టైల్ Joint pains: ఇలా చేస్తే చలికాలంలో కీళ్లనొప్పులు ఉండవు చల్లని వాతావరణం కీళ్ల చుట్టూ కండరాలు, కణజాలాల సంకోచం కారణంగా దృఢత్వం, నొప్పి కలుగుతంది. స్ట్రెచింగ్, యోగా, ట్రెడ్‌మిల్‌పై నడవడం వంటి తేలికపాటి వ్యాయామం, పసుపు, అల్లం, ఆకు కూరలు, గింజలులాంటి సమతుల్య ఆహారం తీసుకోవడం వలన కీళ్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. By Vijaya Nimma 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Joint Pain: రాత్రి కీళ్లలో ఈ నొప్పి కనిపిస్తే రుమటాయిడ్ లక్షణమా? ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిలో కీళ్ల నొప్పుల సమస్య కనిపిస్తోంది. చిన్న వయస్సులో ఆర్థరైటిస్, రుమాటిజం, స్థాయి జ్వరాలు, కీళ్ల నొప్పులతో పాటు అలసట ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తాయి. జీవనశైలిలో మార్పులు వల్ల ఎముకలు, కీళ్ల సమస్యల నుంచి బయటపడవచ్చు. By Vijaya Nimma 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Joint Pains : కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి.. ఇవి తగ్గాలంటే ఇలా చేయండి..? ఈ మధ్య కాలం వయసుతో సంబంధం చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య కీళ్ల నొప్పులు. అయితే ఈ కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? ఇవి తగ్గాలంటే ఏం చేయాలి..? అనే దాని పై పూర్తి అవగాహన కల్పించారు డా. శ్రీహరి రెడ్డి. ఆయన చెప్పిన వివరాల కోసం ఈ వీడియోను చూడండి. By Archana 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Joint Pain: ఈ చిట్కాతో కీళ్ల నొప్పిలు తగ్గించుకోవచ్చు..అదేంటో తెలుసుకోండి! ప్రస్తుత కాలంలో చాలామంది కీళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. పెయిన్ కిల్లర్లను వేసుకునే బదులు కొన్ని ఇంటి చిట్కాను పాటిస్తే ఈ కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. నువ్వుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఇది ఎముకలను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. By Vijaya Nimma 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మోకాళ్లు, కీళ్ల నుంచి సౌండ్ వస్తోందా? కారణమిదేనట..! మోకాళ్ల నుండి వచ్చే 'కట్, కట్' శబ్దాన్ని ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా అనుకుంటారు. వాస్తవానికి ఈ శబ్ధాలకు సైనోవియల్ ద్రవం లోపమే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఎవరైనా ఇలాంటి సమస్య ఎదుర్కొంటే వెంటనే వైద్యులకు చూయించుకోవాలి. By Shiva.K 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn