Joint Pain: రాత్రి కీళ్లలో ఈ నొప్పి కనిపిస్తే రుమటాయిడ్ లక్షణమా? ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిలో కీళ్ల నొప్పుల సమస్య కనిపిస్తోంది. చిన్న వయస్సులో ఆర్థరైటిస్, రుమాటిజం, స్థాయి జ్వరాలు, కీళ్ల నొప్పులతో పాటు అలసట ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తాయి. జీవనశైలిలో మార్పులు వల్ల ఎముకలు, కీళ్ల సమస్యల నుంచి బయటపడవచ్చు. By Vijaya Nimma 25 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Joint Pain షేర్ చేయండి Health Tips : ఎముకలు, కీళ్ల నొప్పులు ఏ వయసులోనైనా ఎవరికైనా రావచ్చు. చిన్నవయసులో వస్తే ఎముకలు బలహీనంగా ఉన్నాయని, బరువు ఎక్కువగా ఉన్నాయనీ చెబుతారు. సరైన శారీరక శ్రమలేని చాలా మందిలో ఎముకలు, కీళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. కొందరు వీటితో తాత్కాలికంగా బాధపడతారు, మరికొందరు కీళ్ల నొప్పులు, దీర్ఘకాలిక లేదా జీవితకాల ఎముక కోతను అనుభవిస్తారు. కొన్ని లక్షణాలను ఆర్థరైటిస్ అంటారు. ఇది సాధారణంగా వయస్సు సంబంధిత ఎముక వ్యాధిగా పిలువబడుతుంది. Also Read : చలికాలంలో ఈ నూనెతో చర్మాన్ని కాపాడుకోండి కీళ్ల నొప్పుల సమస్య: కానీ ప్రస్తుతకాలంలో యువకులలో, 30 ఏళ్లు పైబడిన వారిలో కీళ్ల నొప్పుల సమస్య కనిపిస్తోంది. చిన్న వయస్సులో లక్షణాలు కనిపిస్తే ఆర్థరైటిస్ లేదా రుమాటిజం అని చెప్పవచ్చు. చాలా మందికి వేళ్లు, మోకాలు, చీలమండలు, మణికట్టు ప్రభావితమవుతాయి. ఇది ఆర్థరైటిస్ ప్రారంభ లక్షణాలుగా నిపుణులు చెబుతున్నారు. సుదీర్ఘమైన ఇనాక్టివిటీ లేదా భారీ వ్యాయామం తర్వాత ఇలా జరుగుతుందంటున్నారు. కీళ్ల నొప్పులు, అలసట తరచుగా ఉంటాయి. ఈ సమస్య ప్రధానంగా మధ్య వయస్కులు, యువకులలో కనిపిస్తుంది. ఇది కూడా చదవండి: పిల్లలకు ఈ వయసు వచ్చే వరకు షుగర్ పెట్టొద్దు రాత్రి గడిచేకొద్దీ సమస్య పెరుగుతుంది. ఉదయం కీళ్లు పూర్తిగా దృఢంగా ఉంటాయి, సాయంత్రం అయ్యే కొద్దీ లక్షణాలు తీవ్రమవుతాయి. ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు. జీవనశైలిలో మార్పులు వల్ల ఎముకలు, కీళ్ల సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. తరచుగా తక్కువ స్థాయి జ్వరాలు, కీళ్ల నొప్పులతో పాటు అలసట ఆర్థరైటిస్ లక్షణాలని చెబుతున్నారు. కీళ్లు సరిగా కదలకపోతే రోజువారీ కార్యకలాపాలు నిర్వహించలేం. ఇది కీళ్ల వాపు, ఆర్థరైటిస్ లక్షణం. Also Read : ఇలా చేస్తే వాళ్ళు మిమల్ని అవసరానికి వాడుకుంటున్నారని అర్థం! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Also Read : 10 ఏళ్ళుగా ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా ఎంపిక.. ఏ దేశమో తెలుసా..? #health #arthritis-symptoms #joint-pains #rheumatism మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి