ఆంధ్రప్రదేశ్ AP High Court : వైసీపీ నేతలకు హైకోర్టు బిగ్ షాక్ AP: వైసీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్, టీడీపీ కార్యాలయం దాడి కేసులో రఘురాం, అప్పిరెడ్డి, నందిగామ సురేష్, దేవినేని అవినాష్ సహా పలువురు నేతలు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. By V.J Reddy 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Agri Gold Land Case : మాజీ మంత్రికి బిగ్ రిలీఫ్.. జోగి రాజీవ్ కు బెయిల్! మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 13 నుంచి ఆయన జైలులో ఉండగా.. ఎట్టకేలకు బెయిల్ లభించింది. By Jyoshna Sappogula 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : రెండోసారి పోలీసు విచారణకు జోగి రమేష్ హాజరు చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత జోగి రమేశ్ రెండోసారి పోలీసు విచారణకు హాజరయ్యారు. కానీ రమేశ్ తాము అడిగిన ప్రశ్నలు వేటికీ సమాధానం ఇవ్వడం లేదని డీఎస్పీ మురళీ కృష్ణ చెబుతున్నారు. ఫోన్, సిమ్ కార్డులను కూడా ఇవ్వలేదని తెలిపారు. By Manogna alamuru 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్‌కు షాక్.. మరో కేసు నమోదు? AP: అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను అసలు జోగి రమేష్ ఫ్యామిలీకి స్థలం అమ్మలేదని ఈ కేసులో నిందితుడిగా ఉన్న పోలవరం మురళీమోహన్ సీఐడీ విచారణలో తేల్చిచెప్పారు. దీంతో జోగి రమేష్ ఫ్యామిలీపై ఫోర్జరీ కేసు నమోదు చేసేందుకు సీఐడీ సిద్దమైనట్లు తెలుస్తోంది. By V.J Reddy 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh: చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు జోగి రమేష్ AP: గుంటూరు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఈరోజు ఆయన్ను గుంటూరు డీఎస్పీ విచారించనున్నారు. ఈ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు జోగి రమేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మాజీ మంత్రి తనయుడి బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా..! మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్ ACB కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్ట్ అయిన జోగి రాజీవ్ ప్రస్తుతం విజయవాడలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు కౌంటరు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. By Jyoshna Sappogula 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: జోగి రమేష్ ఒక దొంగ.. మాజీ ఎమ్మెల్సీ రామ్మోహన్ సెన్సేషనల్ కామెంట్స్..! జోగి రమేష్ మంత్రిగా ఉన్నపుడు 2600 మంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ఆరోపించారు. బీసీ కాబట్టే తనపై ఈ అక్రమ కేసులు పెడుతున్నారని ఇప్పుడు జోగి రమేష్ అంటుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జోగి ఒక దొంగ అంటూ ధ్వజమెత్తారు. By Jyoshna Sappogula 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్‌కు నోటీసులు AP: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరో షాక్ తగిలింది. చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసులో ఆయనకు నోటీసులు అందాయి. ఈరోజు విచారణకు తమ కార్యాలయం ఎదుట హాజరు కావాలని మంగళగిరి డీఎస్పీ నోటీసులు జారీ చేశారు. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ACB : మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు అరెస్ట్ అగ్రిగోల్డ్ భూముల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ జప్తులో ఉన్న అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూములను వీరు కొనుగోలు చేసి అమ్మినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. By V.J Reddy 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn