ఆంధ్రప్రదేశ్ YCP Leaders : టీడీపీ కార్యాలయంపై దాడి... వైసీపీ నేతలకు బిగ్ రిలీఫ్ AP: టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో వైసీపీ నేతలకు భారీ ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వైసీపీ నేతలపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh: జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా AP: జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. చంద్రబాబు ఇంటిపై దాడి వ్యవహారంలో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh: నన్ను అరెస్ట్ చేయకండి.. కోర్టుకు మాజీ మంత్రి జోగి రమేష్ AP: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కొరకు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 8న విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి AP: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. విజయవాడలోని జోగి రమేష్ ఇంటిపై ఇద్దరు యువకులు రాళ్లు రువ్వారు. భద్రతా సిబ్బంది బయటికి రావడంతో యువకులు పరారయ్యారు. కారులో వచ్చి రాళ్లదాడి చేశారని భద్రతా సిబ్బంది తెలిపారు. By V.J Reddy 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Politics: జోగి రమేష్ కు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది: బోడె ప్రసాద్! జోగి రమేష్ కు అతి త్వరలోనే ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. జోగి రమేష్‌ను అభ్యర్థిగా ప్రకటించిప్పటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. By Bhavana 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Penamaluru: పెనమలూరులో రెచ్చిపోయిన జోగి కుమారుడు..ఉద్రిక్త పరిస్థితులు! పెనమలూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ తన అనుచరులతో కలిసి రెచ్చిపోయారు. ఉప్పులూరు లోని పోలింగ్ కేంద్రానికి తన అనుచరులతో కలిసి వచ్చిన రాజీవ్, టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. By Bhavana 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి ఇన్ని సీట్లు గ్యారెంటీ.. ! ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 139 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని మంత్రి జోగి రమేష్ అన్నారు. అబద్దాలు చెప్పే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ మాటలు వినే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. కచ్చితంగా వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh : కృష్ణా జిల్లా వైసీపీలో ముదిరిన లొల్లి..జోగికి వ్యతిరేకంగా వెలసిన ప్లెక్సీలు పెనమలూరు వైసీపీ టెకెట్ ను మంత్రి జోగిరమేష్ కు కేటాయించడాన్ని నిరసిస్తూ స్థానిక నాయకులు ఫ్లెక్సీలు కట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జోగి రమేష్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త నియోజక వర్గం పెనమలూరులో పర్యటించేందుకు సిద్ధం అయ్యారు.. By Madhukar Vydhyula 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vasantha Krishna Prasad : ఎన్నికలకు దూరంగా ఉంటా.. మైలవరం ఎమ్మెల్యే సంచలన నిర్ణయం! ఏపీ సీఎం జగన్ కి కొత్త తలనొప్పి వచ్చి చేరింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన సీఎంవో నుంచి ఎన్నిసార్లు పిలుపు వచ్చినా వెళ్లడం లేదని సమాచారం. By Bhavana 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn