Jio Recharge Plans: వారెవ్వా.. జియో నుంచి రెండు బ్లాక్ బస్టర్ రీఛార్జ్ ప్లాన్స్.. రచ్చ రచ్చే!
జియో రెండు రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. రూ.458 ప్లాన్‌లో 84రోజుల వాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, 1000 SMSలను పొందొచ్చు. రూ.1958 ప్లాన్‌లో 365రోజుల వాలిడిటీ, అన్లిమిటెడ్స్ కాల్స్, 3600 SMSలు పొందొచ్చు. వీటిలో జియో యాప్స్‌కు సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.