బిజినెస్ Mobile Tariff : జియో.. ఎయిర్టెల్ కస్టమర్లకు ఎలర్ట్.. ఛార్జీలు పెరుగుతున్నాయ్! జియో, ఎయిర్టెల్ తమ 5జీ సర్వీసుల ధరలను పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏడాది కాలంగా 4జీ సర్వీసుల ధరల్లోనే 5జీ సర్వీసులను కూడా అందిస్తూ వస్తున్నాయి. అయితే, ఈ సంవత్సరం 5జీ కోసం ప్రత్యేకంగా టారిఫ్ తీసుకువచ్చే అవకాశం ఉంది By KVD Varma 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Reliance AGM 2023: జియో 5G, జియో ఎయిర్‌ఫైబర్, జియో స్మార్ట్‌ఫోన్.. అంబానీ ఏం చెప్పబోతున్నారు? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ 'RIL AGM 2023' ఎల్లుండు(ఆగస్టు 28) జరగనుంది. ఈ సారి ఈవెంట్లో '5G' చుట్టూనే అంబానీ ప్రసంగం ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. 5జీకి సంబంధించి కొత్త ప్లాన్లను, జియో ఎయిర్‌ఫైబర్ గురించి అంబానీ కీలక ప్రకటన చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అటు జీయో 5జీ స్మార్ట్ ఫోన్ గురించి కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. By Trinath 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn