తెలంగాణ KCR పై కేసు వేసిన వ్యక్తి మర్డర్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! రాజలింగమూర్తి హత్య ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రాజలింగమూర్తి తహసీల్దార్ చక్రధర్, రేంజ్ ఆఫీసర్ తో పాటు ఒక వీఆర్ఓను సైతం ఏసీబీకి పట్టించాడు. అప్పటినుండి అతనిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. By Krishna 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : మళ్లీ కూలిన మానేరు బ్రిడ్జి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ దగ్గర మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి గాలి దుమారానికి మరోసారి కూలింది. తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో క్వాలీటీ లేదని మరోసారి వెల్లడైంది. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు మానవత్వం మంటగలుస్తోంది. చిన్న తనం నుంచి పెంచిన తండ్రిని కొడుకు చంపిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అంతే కాకుండా తండ్రి ఊరు వెళ్లాడని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. By Karthik 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn