స్పోర్ట్స్ Jasprit Bumrah: బుమ్రా చాలా డేంజర్.. అతడు మా జట్టును టార్గెట్ చేశాడు: ఆసీస్ క్రికెటర్ బుమ్రా బౌలింగ్‌పై ఆస్ట్రేలియా ఓపెనర్ నాథల్ మెక్‌స్వీనే ప్రశంసించాడు. ‘బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో మాకు బుమ్రా నుంచి చాలా సవాల్ ఎదురైంది. అతడి బౌలింగ్‌ను అర్థం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యా. మా జట్టునంతా అతడు టార్గెట్ చేశాడు’ అని మెక్‌స్వీనే వ్యాఖ్యానించాడు. By Seetha Ram 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Jasprit Bumrah: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. IPL మ్యాచ్‌లకు బుమ్రా దూరం! IPL 2025 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో MI ఫ్యాన్స్‌కు గట్టి షాక్ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ తరపున మొదటి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వెన్ను నొప్పి కారణంగా అతడు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు సమాచారం. By Seetha Ram 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Jasprit Bumrah: టీమిండియా క్రికెటర్ బుమ్రాకు అరుదైన గౌరవం.. తొలి బౌలర్ గా రికార్డు భారత స్టార్ పేసర్ బుమ్రాను ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు వరించింది. 2024 ఏడాదికిగానూ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు బుమ్రా సెలెక్ట్ అయ్యాడు. దీంతో ఈ అవార్డు పొందిన ఆరో భారత క్రికెటర్‌గా.. తొలి బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించాడు. By Seetha Ram 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Jasprit Bumrahకు ఏమైంది? బౌలింగ్ చేయకపోవడానికి కారణమిదేనా? ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టు 4వ ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌కు దిగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో వెన్నునొప్పికి శస్త్ర చికిత్స చేసుకున్న బుమ్రాకు మరోసారి ఆ గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడా? లేదా? అని ఉత్కంఠ మొదలైంది. By Kusuma 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Jasprit Bumrahతో మాములుగా లేదుగా.. 46 ఏళ్ల రికార్డు బద్దలు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా ఐదు టెస్టుల సిరీస్‌తో 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఒకే సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో బిషన్ సింగ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. By Kusuma 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bumrah: బుమ్రాకు అరుదైన గౌరవం.. టెస్టు టీమ్ ఆఫ్‌ది ఇయర్ కెప్టెన్! భారత బౌలర్ బుమ్రాకు ఆస్ట్రేలియా గడ్డపై అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ ఆస్ట్రేలియా 2024 'టీమ్ ఆఫ్ ది ఇయర్'జట్టుకు బుమ్రాను కెప్టెన్‌గా ఎంచుకుంది. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో బుమ్రా 84 వికెట్లు పడగొట్టాడు. ఈ టీమ్‌లో యశస్వీ జైస్వాల్‌కు చోటు దక్కింది. By srinivas 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Aus Vs IND: ఇప్పుడు అరవండి మావా... బుమ్రా సంబరాలు మామూలుగా లేవుగా! మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతోంది.భారత్ బ్యాటింగ్ సమయంలో అరవాలంటూ ఆస్ట్రేలియా ఆటగాడు కొన్‌స్టాస్ అభిమానులను కోరాడు. కొన్‌స్టాస్ ఔటైనప్పుడు బుమ్రా కూడా అదేరీతిలోచేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. By Bhavana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind vs Aus: అతడొక ప్యాకేజీలాంటి బౌలర్.. బుమ్రాను టార్గెట్ చేసిన స్మిత్ బుమ్రా బౌలింగ్ పై స్టీవ్ స్మిత్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం క్రికెట్ యుగంలో బుమ్రా ఒక ప్యాకేజీలాంటి బౌలర్ అంటూ పొగిడేశాడు. బంతి విసిరే తీరు ఎల్లప్పుడూ కొత్తగా ఉంటుందన్నాడు. బుమ్రా బౌలింగ్ ఇప్పటికీ తనకు అర్థం కావట్లేదన్నాడు. By srinivas 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బుమ్రా ఇచ్చిన జవాబుకి షాక్ లో క్రికెట్ అభిమానులు! టీమిండియా బౌలర్ బుమ్రా చెప్పిన ఓ జవాబుకు క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ధోనీ, కోహ్లీ, రోహిత్‌లలో మీకు ఇష్టమైన కెప్టెన్ ఎవరనే ప్రశ్న బూమ్రాకు ఎదురైంది. దానికి 'నా దృష్టిలో ఫేవరెట్ కెప్టెన్ ఎవరంటే అది నేనే' అని సమాధానమిచ్చారు. By Durga Rao 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn