ఆంధ్రప్రదేశ్ Vizag Beach: విశాఖలో వెనక్కు వెళ్తున్న సముద్రం.. జపాన్ భూకంపమే కారణమా? నాలుగు రోజులుగా వైజాగ్ వాసులు ఆందోళన చెందుతున్నారు. దీనికి అక్కడి సముద్రం వెనక్కి వెళ్ళడమే. ఎప్పుడో 2004లో సునామీ వచ్చినప్పుడు వెనక్కు వెళ్ళిన సముద్రం ఇప్పుడు మళ్ళీ అలానే వెళ్తోంది. దీనికి కారణం జపాన్ భూకంపమా? లేక మళ్ళీ సునామీ వస్తుందా? అంటూ అక్కడి వారు భయపడుతున్నారు. By Manogna alamuru 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Japan Earth Quake: పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఒళ్లు గగుర్పొడిచేలా భూకంప వీడియోలు! భారీ భూకంపాలతో జపాన్ అల్లకల్లోలంగా మారింది. సెంట్రల్ జపాన్లో ఒక్కరోజులో 155 భూకంపాలు రావడంతో చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు భూకంప ధాటికి ఏకంగా 30మంది చనిపోవడం కలవరపెడుతోంది. ఇక భూకంపానికి సంబంధించిన వీడియోల కోసం మొత్తం ఆర్టికల్ని చదవండి. By Trinath 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn