Pawan kalyan: నేను ఒక్కడినే.. భయం అంటే తెలీదు.. అదే నా కవచం!
జనసేన 12వ ఆవిర్భావ సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. 2014లో అన్ని తానొక్కడినై పార్టీని స్థాపించానని చెప్పారు. తనకు భయం అంటే ఏంటో తెలియదని, గుండె ధైర్యమే తన కవచం అన్నారు. భయం లేదు కాబట్టే 2019లో బరిలోకి దిగానని తెలిపారు.
/rtv/media/media_files/2025/03/16/RktpU0n1zXdUpyxxAUPx.jpg)
/rtv/media/media_files/2025/03/14/n7QsPuSdDIEgmLHFA2eM.jpg)
/rtv/media/media_files/2025/03/14/55S8vVNPaaROMNE1LTBy.jpg)
/rtv/media/media_files/2025/03/09/5PmGAVPCG9V1qxJkN4qh.jpg)
/rtv/media/media_files/2025/03/09/FkfqwTRuwXiWTlgqaKc5.jpg)