తెలంగాణ BRS : బీఆర్ఎస్ కు షాక్..జీహెచ్ఎంసీలో జనసేన పోటీ తెలంగాణలో పోటీ చేసేందుకు జనసేన అడుగులు వేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణలో అడుగుపెట్టాలని జనసేన భావిస్తోంది. తెలంగాణపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నిన్న జనసేన సభలో తెలంగాణ గురించే పవన్ ఎక్కువగా మాట్లాడారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan Vs Pawan: టార్గెట్ పవన్.. బిగ్ స్కెచ్ వేసిన వైసీపీ.. ఆపరేషన్ షురూ! ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్‌గా కురసాల కన్నబాబు, కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులుగా దాడిశెట్టి రాజా లను నియమిస్తూ బుధవారం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో జనసేనా కాపు ఓటు బ్యాంక్‌ను తమ వైపు తిప్పుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. By K Mohan 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP VS Pawan : మీ ఏడుపులే.. నాకు దీవెనలు .. పవన్ దెబ్బకు బూతుల మంత్రుల అడ్రస్ గల్లంతు ప్యాకేజీ స్టార్, పావలా కల్యాణ్, షకీలా సాబ్.. పీకే గాడు..మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. అంటూ పవన్ కల్యాణ్ ను తిట్టిపోసిన వైపీసీ నేతలు ఘోర పరాజయం పాలయ్యారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పవన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్న వీరంతా ఓటమితో ముఖం చాటేసారు. By Lakshmi Pendyala 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు CPI Ramakrishna: జగన్‌కు పోయే కాలం దగ్గరపడింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు పోయేకాలం దగ్గర పడిందని, అందుకే అక్రమ అరెస్ట్‌లు చేయిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. By Karthik 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Bolishetti Srinivas: పోలీసులు జనసేన కార్యకర్తలను ఉగ్రవాదుల్లా చూస్తున్నారు పోలీసులపై జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఇంఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు జనసేన నేతలను ఉగ్రవాదులుగా చూస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ అధికారులమని చెప్పుకుటూ డ్రెస్ కోడ్ లేకుండా, సెర్చ్ వారెంట్ కూడా లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. By Karthik 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asaduddin Owaisi: ఏపీలో జగన్ పాలనపై అసదుద్దీన్ ఏమన్నాడంటే.! ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ప్రశాంతంగా ఉన్నారన్నారు. బాబు జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రెండే పార్టీలు ఉన్నాయన్న ఆయన.. అందులో ఒకటి టీడీపీ కాగా మరోటి వైసీపీ అన్నారు. By Karthik 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Vidadala Rajini: జగనన్న ఆరోగ్య సురక్ష పథకం దేశంలోనే గొప్పది జగనన్న ఆరోగ్య సురక్ష అనే గొప్ప పథకాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి.. సీఎం జగన్ దేశంలో ఎక్కడా లేని పథకాలు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తూ సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆయన దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. By Karthik 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Vangalapudi Anitha: రాష్ట్రంలో పిచ్చికుక్క పాలన సాగుతోంది.. వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు ఏపీ సీఎం ఓ పిచ్చికుక్క అని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన అనిత.. పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి మాట్లాడగానే పిచ్చుకుక్క తన ఊర కుక్కలతో కలిసి విపక్షాలపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. By Karthik 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం కలిసి పోటీచేస్తాయి: పవన్ వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. చంద్రబాబుతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవు.. పాలసీ విభేదాలతోనే బయటకు వచ్చానని పవన్ తెలిపారు. రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన అనంతరం పవన్ కల్యాణ్, హీరో బాలకృష్ణ, టీడీపీ యువనేత నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. By BalaMurali Krishna 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn