తెలంగాణ CM Revanth Reddy Meets Jana Reddy : ప్రభుత్వంలో జానారెడ్డికి కీలక పదవి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం రాష్ట్ర రాజ కీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సుమారు అరగంటకు పైగా వీరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. By Madhukar Vydhyula 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Jana Reddy: జానారెడ్డి అసంతృప్తి.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? తనకు రాజ్యసభ టికెట్ వస్తుందని కోటి ఆశలతో ఉన్న జానారెడ్డికి నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల్లో జానారెడ్డి పేరు లేదు. దీంతో జానారెడ్డి రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే జానారెడ్డి నల్గొండ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Congress : నల్గొండ కాంగ్రెస్ టికెట్ రేసులో ఊహించని పేరు.. పటేల్ రమేష్ రెడ్డికి మళ్లీ షాక్? సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ ఎంపీగా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పడు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నించడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. By Nikhil 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn