నేషనల్ జమిలి ఎన్నికల బిల్లు.. విప్ జారీ చేసినా 20 మంది బీజేపీ ఎంపీలు డుమ్మా మంగళవారం కేంద్రం లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టగా.. దాదాపు 20 బీజేపీ ఎంపీలు ఈ సభకు డుమ్మా కొట్టారు. ఎంపీలందరూ రావాలని విప్ జారీ చేసినప్పటికీ ఇలా పలువురు రాకపోవడంతో హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రానివారందరికీ నోటీసులు పంపించనుంది. By B Aravind 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jamili Elections: జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు.. జమిలి ఎన్నికల అంశంపై రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీ సంవత్సరం ఓట్ల కోసం వచ్చే నేతలతో ఓటర్లు విసిగిపోయారన్నారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది దేశాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. By B Aravind 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ జమిలి ఎన్నికల బిల్లుకు సిద్ధం.. సభకు హాజరుకావాలని ఎంపీలకు బీజేపీ విప్ జారీ.. మంగళవారం జరగనున్న పార్లమెంటు సమావేశాలకు తమ ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. లోక్‌సభలో కీలక అంశాలపై చర్చ జరగనుందని.. ఎవరూ కూడా మిస్ కావొద్దని సూచించింది. మంగళవారం జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రేపే లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు ! డిసెంబర్ 16న (మంగళవారం) పార్లమెంటులో కేంద్రం జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 129వ రాజ్యంగ సవరణ బిల్లుతో సహా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. By B Aravind 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Union Govt: జమిలి ఎన్నికల బిల్లుకు బ్రేక్.. పునరాలోచనలో పడ్డ కేంద్రం జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇంతకుముందు లోక్‌సభ బిజినెస్ జాబితాలో జమిలి ఎన్నికల బిల్లులు పొందుపరిచారు. కానీ తాజాగా ఇప్పుడా బిల్లులను జాబితా నుంచి తొలగించారు. దీంతో ఈ బిల్లులపై సందిగ్ధత నెలకొంది. By B Aravind 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..! ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. జమిలీ ఎన్నికలు 2029కి జరుగుతాయని అంతా భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం.. 2034లో పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చేలా మోదీ ప్రభుత్వం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. By Seetha Ram 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jamili Elections: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! AP: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జమిలి ఎన్నికల విధానానికి తాము ఇప్పటికే మద్దతు ప్రకటించామన్నారు. జమిలిపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏది పడితే అది మాట్లాడుతోందని మండిపడ్డారు. By V.J Reddy 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jamili Elections: డిసెంబర్ 16న లోక్ సభముందుకు జమిలి ఎన్నికల బిల్లు! ఈ నెల 16న లోక్ సభముందు జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. 129వ రాజ్యంగ సవరణ కింద ఈ బిల్లు ప్రవేశపెట్టనుండగా నాలుగు సవరణలు చేసే అవకాశం ఉంది. అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. By srinivas 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మోదీ సర్కార్‌కు సవాళ్లు.. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందా ? కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికల బిల్లుకు గురువారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వచ్చేవారమే ఈ బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn