ఆంధ్రప్రదేశ్ AP News: లెక్కచేస్తే.. డబ్బులు కట్టేస్తాం..సెక్రటేరియట్ సౌకర్యాలపై వైసీపీ వివరణ! ఏపీ మాజీ ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పేరుతొ తీసుకున్న ఫర్నీచర్ తిరిగి అప్పగించకుండా వాడుకుంటున్నారు అని జరుగుతున్న ప్రచారంపై వైసీపీ వివరణ ఇచ్చింది. ఆ ఫర్నీచర్ విలువ, ఎంత వాపసు ఇవ్వాల్సి ఉంటుందో చెబితే డబ్బు చెల్లిస్తామని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి చెబుతున్నారు. By KVD Varma 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: రక్షణ కల్పించండి.. మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన ట్వీట్..! ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయన్నారు జగన్. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని గవర్నర్ జోక్యం చేసుకోవాలని ట్వీట్లో పేర్కొన్నారు. By Jyoshna Sappogula 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prashant Kishor vs Jagan: అప్పుడు తమరు దేవుడు.. ఇప్పుడు మీరెవరు? ప్రశాంత్ కిషోర్ విషయంలో వైసీపీ ధోరణి! ఎదుటివారు తమకు నచ్చినట్టు మాట్లాడితే దేవుడు..ఒకవేళ నిష్టుర నిజం చెబితే..ప్రశాంత్ కిషోర్ విషయంలో వైసీపీ తీరు అలానే ఉంది. గెలుపు అంచనాల్లో..వైసీపీకి భంగపాటు తప్పదని అన్నందుకు.. ఆయన వ్యూహాలతోనే గెలిచి..ఇప్పుడు మీరెవరు అంటున్న వైసీపీ.. ఇలా ఎందుకు? ఈ ఆర్టికల్ చూడండి.. By KVD Varma 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు CPI Ramakrishna: జగన్కు పోయే కాలం దగ్గరపడింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు పోయేకాలం దగ్గర పడిందని, అందుకే అక్రమ అరెస్ట్లు చేయిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. By Karthik 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asaduddin Owaisi: ఏపీలో జగన్ పాలనపై అసదుద్దీన్ ఏమన్నాడంటే.! ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ప్రశాంతంగా ఉన్నారన్నారు. బాబు జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రెండే పార్టీలు ఉన్నాయన్న ఆయన.. అందులో ఒకటి టీడీపీ కాగా మరోటి వైసీపీ అన్నారు. By Karthik 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: చంద్రబాబు అరెస్ట్ మీద ఏపీ సీఏం జగన్ కీలక సమావేశం లండన్ పర్యటన ముగించుకుని ఏపీ సీఎం జగన్ దంపతులు రాష్ట్రానికి వచ్చారు. ఈరోజు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై జగన్ సమీక్ష చేయనున్నారు. దాంతో పాటూ వైసీపీ ముఖ్యనేతలతో కూడా ఆయన భేటీ అవుతారు. రేపు జగన్ ఢిల్లీ వెళ్ళనున్నారు. By Manogna alamuru 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn