ఇంటర్నేషనల్ International Space Station : అక్కడ 24గంటల్లో 16 సార్లు సూర్యోదయం, 16 సార్లు సూర్యాస్తమయం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ 2011లో ప్రారంభమైంది. దీన్ని కోసం 15 దేశాల 5 అంతరిక్ష సంస్థలు పని చేస్తున్నాయి. భూమికి 403 కిలోమీటర్ల ఎత్తులో 2 బోయింగ్ 747 జెట్లైనర్ల సైజ్‌లో ఉంది. ISS 24గంటల్లో 16 సార్లు సూర్యోదయం, 16 సార్లు సూర్యాస్తమయం అవుతుంది. By K Mohan 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams: భూమ్మీదకు రానున్న సునీతా విలియమ్స్.. టైమ్ చెప్పిన నాసా భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ భూమి మీదకు రానున్నారు. మరికొన్ని గంటల్లోనే వాళ్ల తిరుగుప్రయాణం మొదలుకానుంది. అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం వారు భూమి మీద ల్యాండ్ అవ్వనున్నారు. By B Aravind 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams: సునీతా విలియమ్స్ జీతం ఎంతో తెలుసా ? నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు వచ్చే మార్గం సుగమమైంది. ఈ వ్యోమగాముల జీతభత్యాలు ఎంత అనేది ఆసక్తికరంగా మారింది. దీని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ SpaceX Dragon: భూమి మీదకు బయలుదేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ISSలో చిక్కుక్కున్న సునీతా, విల్మోర్లను తీసుకురావడానికి వెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్ డాకింగ్ విజయవంతమైంది. ఉదయం 10 గంటలకు SpaceX క్రూ 10 మిషన్‌లో నలుగురు సిబ్బంది సునీతా విలియమ్స్, విల్మోర్లను కలుసుకున్నారు. వారు తిరగి భూమిమీదకు బయలుదేరనున్నారు. By K Mohan 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams: ఎలన్ మస్క్‌ను రంగంలోకి దింపిన ట్రంప్.. సునీతా విలియమ్స్ తీసుకొచ్చే డేట్ ఫిక్స్! ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బారీ విల్మోర్లను మార్చి 16న భూమీదకు తీసుకురానున్నారు. ట్రంప్ ఆ బాధ్యతలు ఎలన్ మస్క్‌కు అప్పగించారు. సునీతా విలియమ్స్ గురించి మాట్లాడుతూ.. ట్రంప్ ఆమెను గట్టి జుట్టున్న మహిళ అని సరదాగా పిలిచారు. By K Mohan 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మార్చి 19న భూమి మీదకు సునీతా విలియమ్స్.! ISSలో చిక్కుకున్న సునితా విలియమ్స్ మార్చి 19న భూమి మీదకు రానున్నట్లు నాసా తెలిపింది. మార్చి 12 సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు బయలుదేరనున్నారు. ఇందుకోసం స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ఎండేవర్ వినియోగించనున్నారు. By K Mohan 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams: నడక మర్చిపోయాను, గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా: సునితా విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునితా విలియమ్స్ తాజాగా అక్కడి నుంచి విద్యార్థులతో మాట్లాడారు. జీరో గ్రావిటీలో నెలల తరబడి కూర్చోవడం, పడుకోవడం చాలా కష్టమని తెలిపారు. నడక ఎలా ఉంటుందో గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాని చెప్పారు. By B Aravind 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ISS నుంచి బయటకొచ్చి స్పేస్‌వాక్ చేసిన సునితా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రలో సాంకేతిక సమస్య తలెత్తింది. సునితా విలియమ్స్ ISSకు మరమత్తులు చేయడానికి జనవరి 16న స్పేస్ సెంటర్ నుంచి బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచారు. సునితా విలియమ్స్ స్పేస్ వాక్ చేయడం ఇది 8వ సారి. 2012లో ఆమె మొదటిసారి స్పేస్ వాక్ చేశారు. By K Mohan 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Space Station: 2033 నాటికి రష్యాకు సొంత స్పెస్ స్టేషన్ ! 2033 నాటికి తమ సొంత స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్.. రోస్కోస్మోస్ ప్రకటన చేసింది. ప్లాన్ ప్రకారం 2027లోగా స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని.. 2033 నాటికి పూర్తి చేస్తామని తెలిపింది. By B Aravind 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn