ఆంధ్రప్రదేశ్ Aditya L1 Solar Mission 2023: సూర్యుడి పై ఫోకస్ పెట్టిన ఇస్రో..ప్రయోగానికి అంతా సెట్ అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో స్పీడ్ పెంచింది. కీలక ప్రయోగాలతో ఇస్రో దూసుకెళ్తుంది. ఇటీవల చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత..’ఆదిత్య హృదయాన్ని’ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. సూర్యగోళం రహస్యాలను ఛేదించడానికి.. శ్రీహరి కోట వేదికగా రంగం సిద్ధమైంది. తాజాగా చంద్రయాన్-3తో జాబిలమ్మపై అడుగుపెట్టి అక్కడి పరిస్థితులు, వనరులపై అధ్యయనం మొదలుపెట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. ఇప్పుడు సూర్యుడిపై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ప్రయోగానికి శుక్రవారం కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ రోజు ఉదయం 11.50 గంటలకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. 24 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగనుంది.. ఆ తర్వాత PSLV C-57 రాకెట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. By E. Chinni 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Big News: చంద్రుడిపై ప్రకంపనలు..అచ్చం భూకంపం లాగానే.. గుర్తించిన చంద్రయాన్-3! జాబిల్లి ఉపరితలంపై ప్రయోగాలు చేస్తున్న చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. జాబిల్లిపై ప్రకంపనలను ఇస్రో పరిశోధనలు గుర్తించాయి. ప్రజ్ఞాన్ రోవర్‌తో పాటు ఇతర పేలోడ్ల ఆధారంగా జాబిల్లిపై ప్రకంపనలు గుర్తించినట్టు ఇస్రో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. లూనార్ సీస్మిక్ యాక్టివిటీ (ILSA) పేలోడ్ ఈ ప్రకంపనలు రికార్డ్ చేసింది. By Trinath 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విక్రమ్ ల్యాండర్ ఫోటో తీసిన రోవర్.... మరిన్ని ఫోటోలు షేర్ చేసిన ఇస్రో....! చంద్రయాన్ -3 కు సంబంధించి తాజాగా ఇస్రో మరికొన్ని ఫోటోలను విడుదల చేసింది. చంద్రుని ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్ ఫోటోలను ప్రజ్ఞాన్ రోవర్ తీసి పంపింది. ప్రజ్జాన్ రోవర్ పై ఉన్న నావిగేషన్ కెమెరా ద్వారా ఈ ఫోటోలను చిత్రీకరించినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో ఓ ట్వీట్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By G Ramu 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ లాంఛ్ రిహార్సల్ పూర్తి... ఆదిత్య ఎల్-1 మిషన్ కు సంబంధించి ఇస్రో కీలక అప్ డేట్.....! ఆదిత్య ఎల్-1 మిషన్ కు సంబంధించి ఇస్రో కీలక అప్ డేట్ ఇచ్చింది. తాజాగా ఆదిత్య ఎల్-1కు సంబంధించి లాంఛ్ రిహార్సల్ పూర్తి చేసినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో ట్వీట్ చేసింది. ఆదిత్య ఎల్-1 మిషన్ లాంచింగ్ కు సంబంధిచి ఏర్పాట్లు జరుతున్నాయని ఇస్రో పేర్కొంది. సెప్టెంబర్ 2న ప్రారంభించనుంది. By G Ramu 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Chandrayaan-3: చంద్రయాన్-3 బాడీ పెయింటింగ్ ఫొటోలు వైరల్.. మీరు కూడా ఓ లుక్కేయాల్సిందే! దేశంపై ప్రేమ చూపించడంలో ఎవరి స్టైల్ వారిది. చంద్రయాన్-3 ప్రయోగం జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటిటీ ఇస్రోకి సంబంధించిన వార్తలు సోషల్‌మీడియాలో షికార్లు చేస్తున్నాయి. చంద్రయాన్-3కి సపోర్ట్‌గా కొంతమంది బాడీ పెయింటింగ్‌లు వేసుకున్న ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. By Trinath 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చంద్రున్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి....శివ శక్తిని దానికి రాజధానిగా ప్రకటించాలి....! చంద్రున్ని ‘హిందూ రాష్ట్రం’గా ప్రకటించి దానికి శివ శక్తిని రాజధాని చేయాలని అఖిల భారతీయ హిందూ మహా సభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి అన్నారు. రేదైనా ఇతర భావజాలానికి చెందిన వ్యక్తులు చంద్రుని ఉఫరితలంపై జిహాద్ చేయడానికన్నా ముందే ఆ నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. By G Ramu 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చంద్రయాన్ నుంచి మరో కీలక అప్ డేట్.... చంద్రునిపై ఉష్ణోగ్రత వివరాలు వెల్లడించిన ఇస్రో...! చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన కీలకమైన విషయాలను చంద్రయాన్-3 ఇస్రోకు అందించింది. దీని ప్రకారం చంద్రుని ఉపరితలంపై లోతుని బట్టి ఉష్ణోగ్రత మారుతూ వుందని పేర్కొంది. చంద్రుని ఉపరితలంపై -10 డిగ్రీల సెల్సియస్ నుంచి 60 డిగ్రీల సెల్సియస్ వరకు మారుతూ వున్నట్టు పేర్కొంది. మరికొన్ని వివరాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని తెలిపింది. By G Ramu 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: ఈ నెల 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తాం ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్ట్ 29న తెలుగు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వారసత్వ భాషల్లో తెలుగు కూడా ఒకటన్నారు. మరోవైపు ఇస్రో సాధించిన విజయంలో మహిళల పాత్ర కూడా ఉందని ఆయన తెలిపారు. భారత్ జీ20 దేశాలకు నేతృత్వం వహించడం సంతోషంగా ఉందన్నారు. By Karthik 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Aditya L-1 mission : సెప్టెంబర్ మొదటివారంలో ఆదిత్య ఎల్-1 మిషన్ ప్రయోగం: ఇస్రో చీఫ్..!! ఆదిత్య ఎల్-1 మిషన్ ప్రయోగం గురించి కీలక ప్రకటన చేశారు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్. దేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1ని సెప్టెంబర్ మొదటి వారంలో ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం సిద్ధంగా ఉందన్నారు. ఇది శ్రీహరికోటకు చేరుకుని పీఎస్ఎల్వీకి చేరిందని తెలిపారు. దీన్ని ప్రయోగించడమే ఇస్రో తదుపరి లక్ష్యమన్నారు. రెండు రోజుల్లో తేదీని ప్రకటిస్తామన్నారు. By Bhoomi 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn