Latest News In Telugu chandrayan-3:ఇప్పటివరకూ ఎలాంటి సందేశాలు లేవు-ఇస్రో చంద్రుని మీద ఉన్న మన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు గత కొన్ని రోజులుగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. లెక్క ప్రకారం అయితే ఈ రోజు నుంచి అవి మళ్ళీ తిరిగి పని చేయాలి కానీ ఇప్పటి వరకూ వాటి నుంచి ఎటువంటి సందేశాలు అందలేదని ఇస్రో తెలిపింది. By Manogna alamuru 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrayaan-3 Mission: విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు స్లీప్ మోడ్ నుంచి లేస్తాయా? భారతదేశం చంద్రుని మీదకు పంపించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు గత కొన్ని రోజులుగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. మరో రెండు రోజుల్లో చంద్రుని మీద పగలు మొదలయ్యాక మళ్ళీ అవి పని చేయడం మొదలుపెడతాయి. By Manogna alamuru 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Aditya L1 Mission: గమ్యస్థానానికి చేరువైన ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్..విజయవంతంగా ఐదోకక్ష్యలోకి ఎంట్రీ..!! ఆదిత్య ఎల్-1 అంతరిక్ష నౌకను ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఇది భారతదేశపు తొలి సన్ మిషన్ కావడం గమనార్హం. ఇది సూర్యుని రహస్యాలను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది. ఆదిత్య-ఎల్1 విజయవంతంగా ఐదోసారి తన కక్ష్యను మార్చుకుంది. దీనిని ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ (TL1I) అని పిలుస్తారు. By Bhoomi 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrayaan-3: విక్రమ్ ల్యాండర్ ఫొటోలు తీసిన చంద్రయాన్-2 ఆర్బిటర్ చంద్రమాన్-3 గురించి మరో కీలక సమాచారాన్ని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్-2 ఆర్బిటర్ తాజాగా జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించిన ఫొటోలను తీసిందని ట్వీట్ చేసింది. ఆర్బిటర్‌లోని డ్యుయల్-ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ పరికరం సెప్టెంబరు 6న ఈ ఫొటోలు తీసిందని పేర్కొంది. By BalaMurali Krishna 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO: భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్-1 సెల్ఫీలు.. వీడియో చూడాల్సిందే భయ్యా! భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సూర్య-భూమి ఎల్1 పాయింట్ వద్ద క్యాప్చర్ అయిన ఫొటోలను షేర్ చేసింది. ఆదిత్య-ఎల్1 సెల్ఫీ తీసుకుంటూ భూమి -చంద్రుని చిత్రాలను క్లిక్ చేసింది. ఆదిత్య-ఎల్1 క్లిక్ చేసిన చిత్రాలను, సెల్ఫీని కూడా స్పేస్ ఏజెన్సీ షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది By Trinath 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ISRO: ఎవరికీ తెలియని అంశాలను భూమికి చేరవేసిన చంద్రయాన్-3 ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 టార్గెట్‌ను అధిగమించింది. ఇప్పటివరకు ఎవరికీ తెలియని అంశాలను భూమికి చేరవేసింది. ప్రస్తుతం చంద్రుడిపై రాత్రి కావడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ఐతే చంద్రుడిపై విక్రమ్ ల్యాండైన ప్రదేశాన్ని గుర్తిస్తూ ఫొటోలు విడుదల చేసింది US స్పేస్ ఏజెన్సీ నాసా. By Vijaya Nimma 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO: చంద్రుడికి సంబంధించి మరో బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసిన ఇస్రో.. ఓసారి చూసేయండి.. చంద్రుడికి సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. చంద్రమండలంపై ప్రస్తుతం సేద తీరుతున్న విక్రమ్ ల్యాండర్ తీసిన అద్భుతమైన ఫోటో వచ్చేసింది. ఇస్త్రో ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మంగళవారం చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ తీసిన 3 డైమెన్షనల్ 'అనాగ్లిఫ్' ఫోటోను విడుదల చేసింది. By Shiva.K 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ISRO Scientist Salary: ఇస్రో సైంటిస్ట్ శాలరీ ఎంత? ప్రస్తుతం జాబ్ ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయి? చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1 మిషన్ విజయాల తర్వాత ఎక్కడ చూసినా ఇస్రో సైంటిస్టుల గురించే చర్చ జరుగుతోంది. ఇస్రో సైంటిస్టుల శాలరీ గురించి గూగుల్‌లో సేర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. రిపోర్ట్స్ ప్రకారం ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ (ఎస్సీ) ప్రారంభ వేతనం రూ.84,360. ఇక బెనిఫిట్స్ కూడా అదనంగా ఉంటాయి. ప్రస్తుతం 65 సైంటిస్టు, ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. By Trinath 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit Shah: ఆదిత్య L-1 మిషన్ సక్సెస్..ఇస్రో బృందానికి అభినందనలు తెలిపిన అమిత్ షా..!! ఆదిత్య-ఎల్1 మిషన్‌ను విజయవంతంగా ప్రారంభించినందుకు ఇస్రో బృందానికి హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు. By Bhoomi 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn