Karnataka: ఇస్రో ఛైర్మన్‌కు కర్ణాటక సర్కార్ ప్రతిష్ఠాత్మక అవార్డు
కర్ణాటక ప్రభుత్వం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌కు రాజ్యోత్సవ అవార్డును ప్రకటించింది. ఆయనతో సహా 68 మందికి ఈ అవార్డులను అందించనుంది. వివిధ రంగాల్లో విశేష సేవలు చేసిన వారికి కర్ణాటక సర్కార్ ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. ఈ ఏడాది ఎంపికైన వారిలో 54 మంది పురుషులు, 13 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/isro-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/untitle-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ISRO-Chairman-Somnath-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Gaganyaan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ISRO-Gaganyaan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/S-Somanath-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/isro-modi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/CHANDRAYAN-3-1-jpg.webp)