ఆంధ్రప్రదేశ్ ISRO Somnath: ఆదిత్య L-1 మిషన్ రోజే ఇస్రో చీఫ్‌కు క్యాన్సర్.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సోమనాథ్! ఇస్రో చీఫ్ సోమనాథ్ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఆదిత్య-ఎల్1 ప్రయోగం రోజున తనలో క్యాన్సర్ ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారన్నారు. చంద్రయాన్-3 మిషన్ ప్రయోగ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయని..తర్వాత అది క్యాన్సర్‌గా తేలిందన్నారు. By Trinath 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn