పశ్చిమాసియా లో ఉద్రిక్తత! West Asia | RTV
పశ్చిమాసియా లో ఉద్రిక్తత! Post Election results of America, the situations in West Asia become even worse and attacks of Israel continue | RTV
పశ్చిమాసియా లో ఉద్రిక్తత! Post Election results of America, the situations in West Asia become even worse and attacks of Israel continue | RTV
ఉత్తర ఇజ్రాయెల్ సిజేరియాలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంట్లో మరోసారి బాంబుల దాడి జరిగింది. ఈ దాడి సమయంలో బెంజిమన్‌తో పాటు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఇరాన్ ఈ బాంబుల దాడి చేసినట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది.
ఇజ్రాయెల్- లెబనాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర సరిహద్దులోని లెబనాన్‌తో పరిమిత కాల్పుల విరమణ చేసేందుకు ఇజ్రాయెల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ యుద్ధం విస్తరిస్తే.. దాని దుష్ర్ఫభావాలు కేవలం పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాదని హెచ్చరించింది.