ఇంటర్నేషనల్ Hezbollah : హెజ్బుల్లా స్థావరాల మీద విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఎలక్ట్రానిక్ పరికరాల మీద దాడ అయిపోయింది ఇప్పుడు ప్రత్యక్ష దాడులతో హెజ్బుల్లా మీద విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. హెజ్బుల్లా ఉగ్ర కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పింది. By Manogna alamuru 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel Attack : గంటకు 19756 కిలో మీటర్ల వేగంతో దూసుకొస్తున్న క్షిపణులు యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు తమ హైపర్సోనిక్ క్షిపణిని నూతనంగా ఆవిష్కరించారు.ఈ కొత్త క్షిపణి పేరు పాలస్తీనా-2. ఈ క్షిపణి గరిష్ఠ వేగం గంటకు 19756 కి.మీ. దీని పరిధి 2150 కి.మీగా నిపుణులు నిర్థారించారు. By Bhavana 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: యెమెన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. యెమెన్‌లో హౌతీల స్థావరాలే లక్ష్యంగా అల్ హొదైదా నౌకాశ్రయంతోపాటు పలు లక్ష్యాలపై ఇజ్రాయిల్ బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పలువురు మరణించగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి. నౌకాశ్రయంలో ఉన్న చమురు నిల్వలకు మంటలు అంటుకున్నాయి. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel Attack : ఇజ్రాయెల్ వైమానిక దాడి, గాజాలో 35 మంది మృతి గాజా శరణార్థి శిబిరంపై ఇజ్రాయేల్ వైమానిక దాడి జరిపింది. ఈ దాడిలో 35 మంది చనిపోయినట్టు చెబుతున్నారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో పది మందికి గాయాలు అయినట్టు అధికారులు ప్రకటించారు. By KVD Varma 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Iran : పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. ఎవరి బలం ఎంతంటే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ ఇందుకు ప్రతీకారంగా ఇరాన్‌పై దాడి చేస్తే.. పశ్చిమాసియాలో యుద్ధం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఇది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసే ఛాన్స్ ఉంది. By B Aravind 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel -Iran: ముదురుతున్న ఇజ్రాయెల్ -ఇరాన్ ఘర్షణలు.. మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందా ! ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా కూల్చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ చేసిన దాడికి తప్పనిసరిగా బదులిస్తామంటూ ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తుండగా.. ఇరాన్‌కు రష్యా సపోర్ట్ చేస్తామంటోంది. By B Aravind 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas: ఇజ్రాయెల్, హమాస్ మధ్య సజావుగా కొనసాగుతున్న బందీల విడుదల.. ఇజ్రాయెల్,హమాస్ మధ్య ఒప్పందంలో భాగంగా బందీల విడుదల సాగుతోంది. ముందుగా హమాస్ 13 మంది ఇజ్రాయెలీలు, నలుగురు థాయ్‌లాండ్ వాసులను శనివారం అర్థరాత్రి విడుదల చేసింది. ఆ తర్వాత హమాజ్ 39 మంది పాలస్తీనా వాసుల్ని జైలు నుంచి విడుదల చేసింది. By B Aravind 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: గాజాలో ఖాళీ అవుతున్న అల్-షిఫా ఆసుపత్రి.. వందలాది మంది బయటకు .. హమాస్‌ను అంతం చేసేందుకు గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. దక్షిణ గాజాలో ఉన్న పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అయిన అల్-షిఫా ఆసుపత్రి ఖాళీ అవుతున్నట్లు తెలుస్తోంది. By B Aravind 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: హమాస్ రాజకీయ అధిపతి ఇల్లు ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ సైన్యం.. గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం.. హమాస్ రాజకీయ అధిపతిగా పేరున్న ఇస్మాయిల్ హనియా ఇంటిని ధ్వంసం చేసింది. ఇస్మాయిల్ ఇల్లు.. హమాస్ ఉగ్రకార్యకలాపాలకు నిలయంగా మారిందని, ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు కూడా ఇక్కడి నుంచి ప్రణాళికలు వేశారని ఆరోపించింది. By B Aravind 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn