Pakistan visit: ఇరాన్ న్యూక్లియర్ ప్రొగ్రామ్‌కు పాకిస్తాన్ సపోర్ట్
ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పాకిస్తాన్లో పర్యటించడం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాదు ఇరాన్ న్యూక్లియర్ ప్రొగామ్‌కు పాకిస్తాన్ బహిరంగంగా మద్దతు తెలిపింది.
/rtv/media/media_files/2026/03/02/iranian-general-consulate-hyderabad-2026-03-02-17-18-08.jpg)
/rtv/media/media_files/2025/08/04/iranian-president-masoud-pezizkian-visits-pakistan-2025-08-04-11-31-49.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T191729.392.jpg)