Iran vs USA: అమెరికా స్థావరాలపై దాడులు చేస్తాం.. ఇరాన్ సంచలన ప్రకటన
ఇజ్రాయెల్.. ఇరాన్‌పై దాడికి సిద్ధమైందని అమెరికా అధికారులు ఓ మీడియా సంస్థకు చెప్పారు. అలాగే ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య అణుచర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
USA: ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి..మిడిల్ ఈస్ట్ నుంచి తమ సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్న అమెరికా..
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ధ్రువీకరించారు. ఈ కారణంగానే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఉన్న తమ సిబ్బంది వెనక్కు రప్పిస్తోంది అమెరికా.
Israel: సంచలన అప్డేట్.. ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ సిద్ధం !
అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై మరోసారి సమావేశం కానున్న నేపథ్యంలో సంచలన విషయం బయటపడింది. ఇజ్రాయెల్.. ఇరాన్‌పై దాడి చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
IRAN: ఇరాన్ లో కిడ్నాప్ అయిన యువకులు క్షేమం..కన్ఫార్మ్ చేసిన ఎంబసీ
ఇరాన్ లో కిడ్నాప్ అయిన ముగ్గురు యువకులు క్షేమంగా ఉన్నారని అక్కడి ఎంబసీ తెలిపింది. దుండుగుల చెరలో ఉన్న వారిని ఇరాన్ పోలీసులు కాపాడి బయటకు తీసుకువచ్చారని చెప్పింది. ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేసింది.
Iran: ఇరాన్ లో ముగ్గురు ఇండియన్స్ కిడ్నాప్..పాకిస్తాన్ నంబర్ నుంచి డబ్బులు?
ఇరాన్ లో ముగ్గురు భారతీయులు కనిపించకుండా పోయారు. దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అపహరణకు గురైన వ్యక్తుల కుటుంబాలకు పాకిస్తాన్ నెంబర్ల నుంచి డబ్బుల కోసం రావడంతో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందని అంటున్నారు.
Israel-Iran: ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు..అమెరికాకు నిఘా సమాచారం
ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తోందని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ఇంకా ఆలోచనలోనే ఉందని...తుది నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/06/13/MLTV9w0UbERw3c71Mctl.jpg)
/rtv/media/media_files/2025/06/12/pXo4uRMX7cvR41kIkxu7.jpg)
/rtv/media/media_files/2025/04/07/IFfjt98gndzJXJFw0oNg.jpg)
/rtv/media/media_files/2025/06/10/x9pLDkKoXMTrJzc0W8iM.jpg)
/rtv/media/media_files/2025/05/31/2YYg9ZJ7JezDBuYExIdQ.jpg)
/rtv/media/media_files/2025/05/21/KI42ODT9OR1jMOjtKpEO.jpg)
/rtv/media/media_files/2025/05/19/VpyvPwl39iWa5S8dqHaE.jpg)