Iran Harbor: భారీ పేలుడు ఘటన.. 40కి చేరిన మృతుల సంఖ్య
దక్షిణ ఇరాన్‌లోని షాహీద్ రజాయే ఓడరేవులో భారీ పేలుడు సంభవించిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 40కు చేరింది. దాదాపుగా 1300 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి భారీ పేలుడు సంభవించింది.
/rtv/media/media_files/2025/05/08/cHAppj8UE0tX5RcUdWMn.jpg)
/rtv/media/media_files/2025/04/26/3VVEOJILcYneLxSdeMoL.jpg)
/rtv/media/media_files/2025/04/27/2lm6BgmciocbEDUGV50N.jpg)
/rtv/media/media_files/2025/03/31/JPOhNB37RX0Qo4fxFJ7n.jpg)
/rtv/media/media_files/2025/04/10/vNDb3xYgsXsSnqKb3qOO.jpg)
/rtv/media/media_files/2025/04/05/wFs5lZv2VArci9zaK9zP.jpg)
/rtv/media/media_files/2025/03/31/aD9GCbn3offxwxyRpjkf.jpg)
/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
/rtv/media/media_files/2025/03/07/czM2g0kSYPgH2fPFIp45.jpg)