Iran War: యుద్ధం ఆపేందుకు చర్చలకు సిద్ధమంటున్న ఇరాన్.. అమెరికా ముందుకు ఈ డిమాండ్స్ !
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తాజాగా సంచలన ప్రకటన చేశారు. అమెరికాతో చర్చలు జరిపేందుకు, ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.
Iran-US War: పశ్చిమాసియాలో మరో సంచలనం.. ఇరాన్-అమెరికా యుద్ధంలోకి మరో రెండు దేశాలు
వాల్‌స్ట్రీట్ జర్నల్ తాజాగా ప్రచురించిన కథనం సంచలనం రేపుతోంది. ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధంలోకి మరో రెండు దేశాలు ఎంట్రీ ఇచ్చాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పాల్గొనేందుకు రెడీగా ఉన్నట్లు ఆ కథనంలో వెల్లడించారు.
Iran VS US-Israel War: 23వ రోజుకు చేరిన యుద్ధం.. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌కు భారీ నష్టం..
మిడిల్ఈస్ట్లో కొనసాగుతున్న యుద్ధం 23వ రోజుకి చేరింది. ఈ యుద్ధం వల్ల ఆయా దేశాల్లో కేవలం సైనికపరంగా కాకుండా ఆర్థికంగా భారీ ప్రభావం చూపిస్తోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇప్పటిదాకా ఎంత నష్టం జరిగిందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
Donald Trump : ట్రంప్ తన గొయ్యిని తానే తవ్వుకున్నాడు.. మాజీ సీఐఏ సంచలన కామెంట్స్!
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. తాను ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితికి ట్రంపే బాధ్యుడని అమెరికా మాజీ రక్షణ మంత్రి, సీఐఏ డైరెక్టర్ లియోన్ పనెట్టా తెలిపారు.
ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్.. అణు పరిశోధన కేంద్రంపై దాడులు
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసింది. డిమోనా నగరంలోని ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన అణు పరిశోధనా కేంద్రం టార్గెట్‌గా బాలిస్టిక్ మిస్సైళ్లతో విరుచుకుపడింది.
మొదటిసారి యుద్ధంపై నోరు మెదిపిన మోదీ.. ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి.. కీలక చర్చలు!
ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌కు ఫోన్ చేసి పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించారు. ఇరాన్‌లోని మౌలిక వసతులపై జరిగిన దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరు నేతల మధ్య జరిగిన తొలి సంభాషణ ఇది.
Iran: యుద్ధంలో కీలక పరిణామం.. హిందూ మహాసముద్రం పైకి ఇరాన్ దాడులు..
హిందూ మహాసముద్రం పైకి ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. సముద్రంలోని అమెరికా-యూకే సైని స్థావరమైన డిగో గార్సియా టార్గెట్‌గా ఈ మిస్సైల్స్‌ను ప్రయోగించింది.
Iranian oil: యుద్ధం కొనసాగుతున్న వేళ బిగ్ ట్విస్ట్.. ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఆ చమురు అమ్మకాలకు సంబంధించి 30 రోజుల మినహాయింపును జారీ చేసింది.
/rtv/media/media_files/2026/03/26/iran-war-effect-leads-to-lockdown-emergency-2026-03-26-16-04-56.jpg)
/rtv/media/media_files/2026/03/24/iran-2026-03-24-17-37-49.jpg)
/rtv/media/media_files/2026/03/24/fotojet-12-2026-03-24-13-54-00.jpg)
/rtv/media/media_files/2026/03/23/middle-east-war-2026-03-23-18-56-44.jpg)
/rtv/media/media_files/2026/03/23/trump-1-2026-03-23-10-40-47.jpg)
/rtv/media/media_files/2026/03/22/iran-war-2026-03-22-10-22-38.jpg)
/rtv/media/media_files/2026/03/21/irans-pezeshkian-2026-03-21-16-56-45.jpg)
/rtv/media/media_files/2026/03/21/iran-fires-missiles-at-indian-ocean-us-uk-base-2026-03-21-12-34-07.jpg)
/rtv/media/media_files/2026/03/21/iranian-oil-2026-03-21-09-19-51.jpg)