Donald Trump : ట్రంప్‌నకు ఊరట.. ఇరాన్‌పై యుద్ధానికి సెనెట్ మద్దతు
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఊరట లభించింది. ఇరాన్‌పై యుద్ధంలో కాంగ్రెస్ అనుమతి లేకుండా బలగాలను రంగంలోకి దించకూడదని సెనెట్ లో విపక్షాలు చేసిన తీర్మానం వీగిపోయింది.
Ayatollah Ali Khamenei : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి..మిగతా కుటుంబం ఎక్కడ?
పశ్చిమాసియాలో దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా వెలుగొందిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ.. ఇజ్రాయెల్-అమెరిగా సంయుక్త దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు . ఖమేనితోపాటు భార్య, కూతురు, అల్లుడు, మనవడు చనిపోతే మిగతా కుటుంబసభ్యులు ఎక్కడ అనేది అంతుచిక్కని రహస్యంగా మారింది.
Iran War : ఇరాన్ వ్యూహాత్మక యుద్ధం..శత్రుదేశాల ఖజానా ఖాళీ
అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ తిప్పికొడుతోంది. యుద్ధంలో శత్రుదేశాలను ముప్పుతిప్పలు పెడుతూ ఇరాన్ వ్యూహాత్మక యుద్ధం చేస్తుంది. తక్కువ ఖర్చుతో యుద్ధం చేస్తూ శత్రువుల ఖజానా ఖాళీ చేస్తుంది. అట్రిషన్వార్ ప్లాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌కు చుక్కలు చూపిస్తుంది.
Iran: 'తగ్గేదే లే'.. కీలక వ్యూహాలతో అమెరికాను దెబ్బకొడుతున్న ఇరాన్
మిడిల్ఈస్ట్లో ముదురుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఇరాన్ యుద్ధ వ్యూహాన్ని మార్చేశాయి. అమెరికా సైనిక శక్తిని నేరుగా ఎదుర్కోవడం కన్నా అధ్యక్షుడు ట్రంప్ బలహీనతలను దెబ్బతీయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Iran: ఇరాన్లో అంతర్యుద్ధం.. కుర్దీష్ గ్రూపులతో కలిసి CIA మాస్టర్ ప్లాన్
ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కుర్దీష్ గ్రూపుల పాత్రపై సంచలన వార్తలు వస్తున్నాయి. అమెరికా నిఘా సంస్థ CIA కుర్దీష్ గ్రూపులతో కలిసి ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.
Iran: అమెరికా, ఇజ్రాయెల్‌కు బిగ్ షాక్ .. అట్రిషన్ యుద్ధంలోకి ఇరాన్
యుద్ధంలో ఇరాన్ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఎక్కువ ఖర్చు చేయకుండానే అమెరికా, ఇజ్రాయెల్‌కు భారీ నష్టం చేస్తోంది. దీన్నే అట్రిషన్ వార్ స్ట్రాటజిక్ పద్ధతి అంటారు.
Iran attacks Gulf countries : గల్ఫ్ దేశాల భవిష్యత్తుపై ఇరాన్ చావు దెబ్బ...చమురు ధరలకు రెక్కలు
ఖమేని హత్యతో ఇరాన్ రెచ్చిపోతోంది. ఒంటరి పోరాటంతో ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాపై కక్షతో గల్ఫ్ దేశాల భవిష్యత్తును నాశనం చేస్తోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురుధరలు ఆకాశాన్నంటడమే కాదు నిత్యావసర ధరలకు రెక్కలు వచ్చేలా చేస్తోంది.
US SUICIDE BOMBERS : అమెరికాను భయపెడుతున్న ఇరాన్..ఇక ఆత్మహుతి దాడులే..
ఇరాన్ మీద మొండి ధైర్యంతో దాడులు చేస్తున్న అమెరికా పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం భయం వెంటాడుతోందట. ఇరాన్ అంతలా బయపెడుతున్నది ఏంటంటే ఆత్మహుతి దాడులు. అవును ఇరాన్ అమెరికాపై ఆత్మహుతి దాడులకు తెగబడే అవకాశం ఉందని అమెరికా బయపడుతుంది.
/rtv/media/media_files/2026/03/06/iran-war-2026-03-06-15-57-34.jpg)
/rtv/media/media_files/2025/01/12/V5hxacVWj8048K3K3Q3R.jpg)
/rtv/media/media_files/2025/06/26/iran-supreme-leader-ali-khamnei-2025-06-26-19-17-54.jpg)
/rtv/media/media_files/2026/03/04/us-and-iran-in-a-war-of-attrition-2026-03-04-09-34-39.jpg)
/rtv/media/media_files/2026/03/04/iran-key-strategies-in-war-against-us-and-israel-2026-03-04-13-53-39.jpg)
/rtv/media/media_files/2026/03/04/cia-working-to-arm-kurdish-forces-to-spark-uprising-in-iran-2026-03-04-11-48-06.jpg)
/rtv/media/media_files/2026/03/03/iran-attacks-gulf-countries-2026-03-03-20-33-33.jpg)
/rtv/media/media_files/2026/03/03/us-suicide-bombers-2026-03-03-19-07-29.jpg)