Russia mediation Iran US : మధ్యవర్తిత్వానికి మేము సిద్ధం.. అమెరికా, ఇరాన్‌లకు రష్యా ఆఫర్..
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఆ దేశంలో జరిగిన అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫేయిల్ కావడంతో మరో దేశం రష్యా మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చింది.
షేర్ చేయండి
IRAN :‘ఇరాన్ నాగరికతను సైకో హెచ్చరికలు ముగించలేవు’..ట్రంప్ కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
నేటి రాత్రి ఒక నాగరికత అంతమైపోవచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌పై ఇరాన్ అంతే స్ట్రాంగ్‌గా సమాధానమిచ్చింది. అమెరికా, దాని మిత్రదేశాలను ప్రాచీన ఇరాన్ నాగరికత ఎన్నడూ మర్చిపోలేని విధంగా దెబ్బకొడుతుందని తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/02/07/trump-and-modi-2026-02-07-13-37-44.jpg)
/rtv/media/media_files/2026/04/12/fotojet-53-2026-04-12-21-31-07.jpg)
/rtv/media/media_files/2026/03/24/donald-trump-2026-03-24-15-25-56.jpg)