Peyushkian : పశ్చిమాసియా ఉద్రిక్తత వేళ..ఇరాన్లో రాజకీయ సంక్షోభం..అధ్యక్షుడు రాజీనామా?
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దేశంలోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దళాల మితిమీరిన జోక్యంపై తీవ్ర అసంతృప్తితోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
/rtv/media/media_files/2026/04/21/trump-2026-04-21-06-39-49.jpg)
/rtv/media/media_files/2026/06/01/iranian-president-masoud-pajhwokian-2026-06-01-08-34-42.jpg)
/rtv/media/media_files/2026/05/25/mojtaba-khamenei-2026-05-25-15-25-33.jpg)