Israel Strikes Iran Nuclear And Steel Sites : అణు కేంద్రాలు, ఉక్కు కర్మాగారాలపై ఇజ్రాయెల్ దాడి..మూల్యం తప్పదన్న ఇరాన్
పశ్చిమాసియాలో యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. రోజురోజుకు యుద్ధ మేఘాలు మరింతగా ముసురుతున్నాయి. అదే సమయంలో ఇజ్రాయెల్ తాజాగా జరిపిన దాడిలో ఇరాన్‌లోని అణు కేంద్రాలు, ఉక్కు కర్మాగారాలు దెబ్బతిన్నాయి. ఈ దాడితో రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్తత మరింత పెరిగింది.
/rtv/media/media_files/2026/04/12/fotojet-44-2026-04-12-16-11-12.jpg)
/rtv/media/media_files/2026/03/22/iran-war-2026-03-22-10-22-38.jpg)
/rtv/media/media_files/2026/03/27/iran-army-2026-03-27-14-48-05.jpg)
/rtv/media/media_files/2025/06/24/war-2025-06-24-11-30-46.jpg)