UAEలో ఇరాన్ దాడులు.. అయిదుగురు భారతీయులు.. ?
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం యూఏఈ రాజధాని అబుదాబిలోని గ్యాస్ప్లాంట్పై ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. క్షిపణి శకలాలు కిందపడటంతో అయిదుగురు భారతీయులకు గాయాలయ్యాయి.
దుబాయ్ ఆర్థిక వ్యవస్థ ఢమాల్.. | Dubai's Economy Collapses Due To War | Iran | America | RTV
Iran : ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్.. ఏకకాలంలో ఎనిమిది దేశాలపై ఎటాక్
తమపై యుద్ధానికి దిగిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. అమెరికా సైనిక స్థావరాలపై దాడి మొదలు పెట్టింది. ఏకకాలంలో ఎనిమిది దేశాలపై ఇరాన్ ఎటాక్ చేసింది. ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, సౌదీతోపాటు అబుదాబి, ఖతార్, జోర్డాన్, యూఏఈ ల పై దాడులు చేసింది.
Iraq: సీజ్ ఫైర్ అని చెప్పిన కొన్ని నిమిషాలకే బాగ్దాద్ లో పెద్ద పేలుళ్లు
ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నామని అమెరికా ప్రకటించిన కాసేపటికే ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో పెద్ద పెద్ద పేలుళ్ళు వినిపించాయి. అక్కడ తాజి అనే ప్రదేశంలో యూఎస్ ఆర్మీ బేస్ మీద ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది.
Iran: మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా..అమెరికాపై దాడులు మొదలెట్టిన ఇరాన్
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా వచ్చింది. ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేసింది. ఇప్పుడు దానికి ప్రతీకారంగా ఆ దేశం నాలుగు దేశాల్లో యూఎస్ ఆర్మీ బేస్ లపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2026/04/03/5-indians-among-12-injured-after-debris-due-to-interception-falls-in-abu-dhabi-2026-04-03-20-38-13.jpg)
/rtv/media/media_files/2025/06/15/ZHSydQZCdOl5n3kYi5MC.jpg)
/rtv/media/media_files/2025/06/24/iraq-2025-06-24-07-55-14.jpg)
/rtv/media/media_files/2025/06/23/iran-attacks-2025-06-23-23-06-57.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/iran-1-1-jpg.webp)