AP liquor scam: విచారణలో విజయసాయి రెడ్డి సంచలన విషయాలు
ఏపీ లిక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డిని సిట్ 3 గంటలపాటు విచారించింది. ఆయన ఇంట్లోనే 2సార్లు మీటింగ్ జరిగిందని.. దానికి వాసుదేవరెడ్డి, శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, సత్యప్రసాద్, కసిరెడ్డి వచ్చారని విజయసాయి రెడ్డి తెలిపారు. ఇంకా పలువురి పేర్లు వెల్లడించారు.